ఏ అడవిలోనో ! అదిగో నల్ల చిరుత !

ఇండియాలో నల్ల చిరుతపులులు చాలా తక్కువగా ఉన్నాయి. అవి కనబడడమే అరుదు. అలాంటిది ఓ అటవీ ప్రాంతంలో  సిబ్బందికి బ్లాక్ పాంథర్ ఒకటి కనబడింది.

ఏ అడవిలోనో ! అదిగో నల్ల చిరుత !
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Oct 29, 2020 | 2:37 PM

ఇండియాలో నల్ల చిరుతపులులు చాలా తక్కువగా ఉన్నాయి. అవి కనబడడమే అరుదు. అలాంటిది ఓ అటవీ ప్రాంతంలో  సిబ్బందికి బ్లాక్ పాంథర్ ఒకటి కనబడింది. అయితే ఇది ఇండియాలో ఏ ప్రాంతమన్నది తెలియకుండా రహస్యంగా ఉంచారు. ఫారెస్ట్ రేంజ్ అధికారి ఒకరు ఈ వీడియోను ఫారెస్ట్ సర్వీసు ఆఫీసర్ పర్వీన్ కాశ్వాన్ కు పంపగా ఆయన దీన్ని అందరితో షేర్ చేశారు. చిరుతల్లో 14 రకాల జాతులు ఉన్నాయని, వాటిలో ఈ నల్ల చిరుత కూడా ఒకటని అంటున్నారు. ఇరుకైన రోడ్డు పక్కన ఈ వన్యమృగం కూర్చుని ఉండగా అటవీ సిబ్బందికి  కంటబడింది.  ఆశ్చర్యపోతూనే వారు దీని వీడియో తీశారు. దీనికి 1.65 లక్షల వ్యూస్ వచ్చాయి.

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..