కోవిడ్ పేషంట్లలో జోష్ నింపేందుకు.. ఓ డాక్టర్ డ్యాన్స్ !

కోవిడ్ రోగులను ఉత్సాహపరిచేందుకు, వారిలో జోష్ నింపేందుకు అస్సాంలో ఓ డాక్టర్ ఏకంగా డ్యాన్సరే అయ్యారు. డాక్టర్ అరుప్ సేనాపతి అనే ఈయన సిల్చార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో పూర్తి పీపీఈ కిట్లను ధరించి రోగుల ఎదుట...

కోవిడ్ పేషంట్లలో జోష్ నింపేందుకు.. ఓ డాక్టర్ డ్యాన్స్ !
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Oct 19, 2020 | 11:49 AM

కోవిడ్ రోగులను ఉత్సాహపరిచేందుకు, వారిలో జోష్ నింపేందుకు అస్సాంలో ఓ డాక్టర్ ఏకంగా డ్యాన్సరే అయ్యారు. డాక్టర్ అరుప్ సేనాపతి అనే ఈయన సిల్చార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో పూర్తి పీపీఈ కిట్లను ధరించి రోగుల ఎదుట డ్యాన్స్ చేశారు. ‘వార్ ‘ చిత్రంలోని ‘ఘున్గ్రూ’ పాటకు ఎంచక్కా మైండ్ బ్లోయింగ్ స్టెప్పులేశారు. ఈయన స్నేహితుడైన మరో డాక్టర్ ఈ వీడియోను ట్విటర్ లో షేర్ చేయగానే రెండు లక్షల వ్యూస్ వచ్చాయి. ఈఎన్టీ సర్జన్ కూడా అయిన అరుప్ సేనాపతికి అసలు డ్యాన్సింగ్ లో ఏ మాత్రం అనుభవం లేదు. కానీ కరోనా వైరస్ రోగులను హ్యాపీగా ఉంచడానికి ఆయన ఈ మార్గాన్ని ఎంచుకున్నారు.

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!