వాయిసేన కొత్త చీఫ్‌గా భదౌరియా..!

Vice Chief Of Air Staff RKS Bhadauria To Be Next Air Chief, వాయిసేన కొత్త చీఫ్‌గా భదౌరియా..!

భారత వాయుసేన కొత్త చీఫ్‌గా కొత్త చీఫ్‌గా ఆర్కేఎస్ భదౌరియాను కేంద్రం నియమించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను గురువారం జారీ చేసింది. ప్రస్తుతం ఆయన ఎయిర్ ఫోర్స్ చీఫ్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 30న వాయుసేన కొత్త చీఫ్‌గా ఎయిర్ మార్షల్ భదౌరియా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఎయిర్ ఫోర్స్ చీఫ్‌గా ఉన్న బీఎస్ ధనోవా ఈ నెల 30న రిటైర్డ్ కాబోతున్నారు. అయితే అదే రోజున వైస్ చీఫ్‌గా భదౌరియా పదవీకాలం కూడా ముగుస్తుంది. అయితే కేంద్రం భదౌరియా సర్వీసును మరో మూడేళ్లు పొడగిస్తూ.. కేంద్రం నిర్ణయం తీసుకుంది. అంతేకాదు వాయిసేన కొత్త చీఫ్‌గా నియమించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *