ప్రముఖ గాయని అనురాధ పౌడ్వాల్ కుమారుని మృతి

పాపులర్ సింగర్ అనురాధ పౌడ్వాల్ కుమారుడు ఆదిత్య పౌడ్వాల్ మరణించారు. ఆయన వయస్సు 35 ఏళ్ళు. కొంతకాలంగా ఆయన కిడ్నీ సంబంధ వ్యాధితో బాధపడుతున్నారు. పలువురు బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్లతో..

ప్రముఖ గాయని అనురాధ పౌడ్వాల్ కుమారుని మృతి
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 12, 2020 | 1:47 PM

పాపులర్ సింగర్ అనురాధ పౌడ్వాల్ కుమారుడు ఆదిత్య పౌడ్వాల్ మరణించారు. ఆయన వయస్సు 35 ఏళ్ళు. కొంతకాలంగా ఆయన కిడ్నీ సంబంధ వ్యాధితో బాధపడుతున్నారు. పలువురు బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్లతో పని చేసిన ఈయన మృతి పట్ల శంకర్ మహదేవన్, అదితి సింగ్ తదితర సంగీత దర్శకులు, ఇతర సెలబ్రిటీలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆదిత్య పౌడ్వాల్ మృతిని జీర్ణించుకోలేకపోతున్నామని, ఇంత చిన్న వయసులో ఆయన కన్ను మూయడం సంగీత ప్రపంచానికి తీరని లోటని వారు పేర్కొన్నారు. ఈషా గుప్తా, హర్ష దీప్ కౌర్ వంటివారు కూడా ఆదిత్యతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అనురాధ పౌడ్వాల్ కుటుంబానికి తమ తీవ్ర సంతాపం తెలియజేశారు.

View this post on Instagram

Devastated hearing this news !! Our dearest Aditya Paudwal is no more ! What an amazing musician , what a lovely human being with a beautiful sense of humour ! We have collaborated on so many projects ! Just can’t come to terms with this !prayers for his family ! Love you Aditya .. will miss you

A post shared by Shankar Mahadevan (@shankar.mahadevan) on

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?