రాయుడు బాటలోనే మరో క్రికెటర్.. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై!

టీమిండియా క్రికెటర్ అభిషేక్ నాయర్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ముంబై తరపున ఆడిన ఈ వెటరన్ ఆల్‌రౌండర్ అన్ని రకాల ఫార్మట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 3 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడిన అభిషేక్ ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. 103 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 5,749 పరుగులు చేయగా.. అందులో 13 సెంచరీలు ఉన్నాయి. అంతేకాక బౌలింగ్‌లో 173 వికెట్లు పడగొట్టాడు. అటు రంజీ ట్రోఫీలో కూడా పలు […]

రాయుడు బాటలోనే మరో క్రికెటర్.. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై!
Follow us

|

Updated on: Oct 24, 2019 | 10:35 AM

టీమిండియా క్రికెటర్ అభిషేక్ నాయర్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ముంబై తరపున ఆడిన ఈ వెటరన్ ఆల్‌రౌండర్ అన్ని రకాల ఫార్మట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 3 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడిన అభిషేక్ ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. 103 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 5,749 పరుగులు చేయగా.. అందులో 13 సెంచరీలు ఉన్నాయి. అంతేకాక బౌలింగ్‌లో 173 వికెట్లు పడగొట్టాడు. అటు రంజీ ట్రోఫీలో కూడా పలు రికార్డులను అభిషేక్ నాయర్ సొంత చేసుకున్నాడు.

‘నేను రిటైర్ అవుతున్నట్లు బీసీసీఐ, ముంబై క్రికెట్ అసోషియేషన్‌కు లేఖ ద్వారా తెలియజేశాను. నెల రోజుల క్రితమే నా నిర్ణయాన్ని వారికి తెలిపాను’ అని అభిషేక్ వివరించాడు. ఇన్నాళ్ల నా కెరీర్‌కు తోడ్పడిన కోచ్‌లు, టీమ్‌మేట్స్, కుటుంబసభ్యులు, స్నేహితులకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానన్నాడు.

మరోవైపు అభిషేక్ నాయర్.. ఐపీఎల్‌లో ముంబై తరపున ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. తన నిలకడైన ఆటతీరుతో ముంబైకి అద్భుత విజయాలు కూడా అందించాడు.

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..

నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో

పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు

రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు

గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..

రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు

మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..