ప్ర‌ముఖ ర‌చ‌యిత, న‌టుడు రావి కొండ‌ల రావు క‌న్నుమూత‌

ప్ర‌ముఖ ర‌చ‌యిత, న‌టుడు రావి కొండ‌ల రావు క‌న్నుమూశారు. గ‌త కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న ఈ రోజు తుది శ్వాస విడిచారు. 1932, ఫిబ్ర‌వ‌రి 11న సామ‌ర్ల‌కోటలో న‌టుడు ర‌వి కొండ‌ల రావు జ‌న్మించారు. 1958లో ‘శోభ’ చిత్రంతో ఆయన సినీ ప్ర‌స్థానం..

ప్ర‌ముఖ ర‌చ‌యిత, న‌టుడు రావి కొండ‌ల రావు క‌న్నుమూత‌
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 28, 2020 | 7:14 PM

ప్ర‌ముఖ ర‌చ‌యిత, న‌టుడు రావి కొండ‌ల రావు క‌న్నుమూశారు. గ‌త కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న ఈ రోజు ఉద‌యం గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. 1932, ఫిబ్ర‌వ‌రి 11న సామ‌ర్ల‌కోటలో న‌టుడు ర‌వి కొండ‌ల రావు జ‌న్మించారు. 1958లో ‘శోభ’ చిత్రంతో ఆయన సినీ ప్ర‌స్థానం మొదలైంది. పాఠశాల చ‌దువంతా కాకినాడలో సాగింది. మద్రాసు ఆనందవాణి పత్రికలో సబ్ఎడిటర్‌గా కొన్ని రోజులు ఆయ‌న‌ ప‌ని చేశారు.

తెలుగు సినిమా ‘భ‌క్త ప్ర‌హ్లాద’ విడుద‌లైంది.. ఫిబ్ర‌వ‌రి 6 అయితే.. రావికొండ‌ల‌రావు పుట్టింది ఫిబ్ర‌వ‌రి 11న. రాధాకుమారితో వివాహం అయింది. ఇద్దరూ తమిళ సినిమాలకు డబ్బింగ్ చెప్పేవారు. ఆ త‌ర్వాతే విజయచిత్ర సినీ మాసపత్రికలో ఎడిటర్‌గా చేశారు. అభిరుచులూ, వ్యాపకాలూ ఒకటే కావడంతో కొండలరావు, రాధాకుమారి ప్రేమించుకుని వివాహం చేసుకున్నారు. నటుడిగా, జరల్నిలిస్ట్‌గా, కాల‌మిస్ట్‌గా ఎన్నో పాత్రలను పోషించారు. ఈయ‌న మ‌ద్రాసులో నాట‌కాలు వేస్తుంటే.. బీఎన్ రెడ్డి, కేవీ రెడ్డి, క‌మ‌లాక‌ర కామేశ్వ‌ర‌రావు, ఆదుర్తి సుబ్బారావు, పి.పుల్ల‌య్య వంటి వారు వ‌చ్చి వీక్షించేవారు.

Read More: 

ప్రయాణికుల‌కు గుడ్‌న్యూస్ః ఇక‌పై మ‌రింత ఈజీగా ట్రైన్ టికెట్ బుకింగ్‌..

ఏడో నిజాం కుమార్తె బ‌షీరున్నిసా బేగం మృతి

రామ్ గోపాల్ వ‌ర్మ‌కు షాక్.. రూ.4 వేల‌ ఫైన్ విధించిన జీహెచ్ఎంసీ..

గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీ గుండెపోటుతో మృతి..
గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీ గుండెపోటుతో మృతి..
తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..