బాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రముఖ హాస్యనటుడు మృతి..

ప్రముఖ హాస్యనటుడు జగ్‌దీప్ (సయ్యద్ ఇష్తియాక్ అహ్మద్ జాఫ్రీ) అనారోగ్య సమస్యల కారణంగా కన్నుమూశారు. ఆయన వయసు 81 సంవత్సరాలు. రమేష్ సిప్పీ తెరకెక్కించిన అమితాబ్ సూపర్ హిట్ మూవీ

బాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రముఖ హాస్యనటుడు మృతి..
Follow us

| Edited By:

Updated on: Jul 09, 2020 | 12:07 AM

ప్రముఖ హాస్యనటుడు జగ్‌దీప్ (సయ్యద్ ఇష్తియాక్ అహ్మద్ జాఫ్రీ) అనారోగ్య సమస్యల కారణంగా కన్నుమూశారు. ఆయన వయసు 81 సంవత్సరాలు. రమేష్ సిప్పీ తెరకెక్కించిన అమితాబ్ సూపర్ హిట్ మూవీ ‘షోలే’లో సూర్మా భూపాలీ పాత్ర జగ్దీప్ నట జీవితంలోనే ఓ మైలురాయి లాంటిది. ఆ పాత్రకు ఆయనకు వచ్చిన ప్రశంసలు అన్నీఇన్నీ కావు. అంతేకాదు, అందాజ్ అప్నా అప్నా సినిమాలో జగ్దీప్ పోషించిన సల్మాన్ తండ్రి పాత్ర కూడా ఆయన నట జీవితంలో చెప్పుకోదగ్గది.

కాగా.. బాలీవుడ్‌ను ఇటీవల వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. మూడు నెలల వ్యవధిలో ఐదుగురు బాలీవుడ్ ప్రముఖులు మరణించారు. రిషి కపూర్, ఇర్ఫాన్ ఖాన్, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, సరోజ్ ఖాన్, ఇప్పుడు జగ్దీప్ మరణించారు. బాల్య నటుడిగా సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన జగ్‌దీప్ దాదాపు 300లకు పైగా చిత్రాల్లో నటించారు.

[svt-event date=”08/07/2020,11:58PM” class=”svt-cd-green” ]

[/svt-event]

శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.