‘వెంకీ మామ’ అల్లరి షురూ..!

Venky Mama Movie, ‘వెంకీ మామ’ అల్లరి షురూ..!

విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగ చైతన్య ప్రధాన పాత్రల్లో బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వెంకీ మామ’. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ కశ్మీర్‌లో శరవేగంగా జరుపుకుంటోంది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్‌ను జూన్ 6న రిలీజ్ చేయనుంది చిత్ర యూనిట్. మిలిటరీ బ్యాక్ డ్రాప్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *