Breaking News
  • నిజామాబాద్‌లో హైఅలర్ట్. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో నిన్న ఒక్క రోజే 26 కేసులు. పాజిటివ్‌ వచ్చినవారి బంధువులను గుర్తించే పనిలో అధికారులు.
  • ఉమ్మడి నల్గొండ జిల్లాలో 10 కేసులు. అప్రమత్తమైన అధికార యంత్రాంగం. కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాల్లో 144 సెక్షన్‌. పాజిటివ్‌ ప్రాంతాల్లోని వాసులకు హోంక్వారంటైన్‌. రక్త నమూనాల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ.
  • గుజరాత్: సురేంద్రనగర్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి, మరొకరికి గాయాలు. హైదరాబాద్-70, వరంగల్‌ అర్బన్-19, కరీంనగర్-17 కేసులు. మేడ్చల్-15, రంగారెడ్డి-16, నిజామాబాద్-16, నల్గొండ-9. కామారెడ్డి-8, మహబూబ్‌నగర్-7, గద్వాల-6, సంగారెడ్డి-6. మెదక్-4, భద్రాద్రి-కొత్తగూడెం-4 కేసులు. ములుగు-2, భూపాలపల్లి-1, జనగామ-1 కేసులు నమోదు.
  • రాజస్థాన్: ఈరోజు కొత్తగా 12 పాజిటివ్‌ కేసులు నమోదు. మొత్తం 191 కేసులు నమోదు.
  • ఏపీ, తెలంగాణలో రేషన్‌ పరేషాన్. రేషన్‌ షాప్‌ల దగ్గర భారీగా క్యూ కట్టిన జనం. మెజారిటీ షాప్‌ల దగ్గర కనిపంచిన భౌతికదూరం నిబంధన. పంపిణీలో జాప్యంపై నిర్వాహకులతో జనం ఘర్షణ. రంగంలోకి దిగిన పోలీసులు. రేషన్‌ షాప్‌ల దగ్గర భౌతిక దూరం పాటించేలా చర్యలు. కార్డు దారులందరికీ ఉచిత బియ్యం అందిస్తామంటున్న అధికారులు.

దసరా పండుగకు మామ, అల్లుళ్ల రచ్చ.. షురూ..!

Venky mama first glimpse looks impressive, దసరా పండుగకు మామ, అల్లుళ్ల రచ్చ.. షురూ..!

విక్టరీ వెంకటేష్, నాగచైతన్య నటిస్తోన్న మల్టీస్టారర్‌ మూవీ ‘వెంకీ మామ’. కాగా.. దసరా కానుకగా ఈ సినిమా తొలి టీజర్‌ను విడుదల చేసింది.. చిత్ర యూనిట్. ఈ సినిమాకి బాబీ దర్శకత్వం వహించగా.. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక టీజర్ టాక్ ఎలా ఉందంటే.. ‘గోదావరిలో ఈత నేర్పా.. బరిలో ఆట నేర్పా.. జాతరలో వేట నేర్పిస్తా.. రారా అల్లుడు అంటూ’.. వెంకీ మామ.. అల్లుడుని పిలుస్తూ.. ఫైట్ చేస్తారు. ఈ సినిమాలో వెంకీ రైస్ మిల్ ఓనర్‌గా.. చైతూ ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. ఇక వీళ్లిద్దరి సరసన.. పాయల్ రాజ్ పుత్, రాశీ ఖన్నాలు నటిస్తున్నారు. కాగా ఈ సినిమాను వచ్చే నవంబర్‌లోో రిలీజ్ చేయాలన్నది మేకర్స్ ప్లాన్.

Related Tags