‘నారప్ప’ను పూర్తిచేసిన వెంకటేష్.. ‘F3’ షూటింగ్‏లో పాల్గోంటునే మరో యంగ్ డైరెక్టర్‏కు గ్రీన్ సిగ్నల్..

టాలీవుడ్ హీరో వెంకటేష్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం 'నారప్ప'. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

'నారప్ప'ను పూర్తిచేసిన వెంకటేష్.. 'F3' షూటింగ్‏లో పాల్గోంటునే మరో యంగ్ డైరెక్టర్‏కు గ్రీన్ సిగ్నల్..
Follow us

|

Updated on: Feb 02, 2021 | 7:04 PM

Venkatesh Narappa Movie Update: టాలీవుడ్ హీరో వెంకటేష్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘నారప్ప’. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తుండగా.. ఇందులో ప్రియమణి హీరోయిన్‏గా నటిస్తుంది. తమిళంలో సూపర్ హిట్ సాధించిన ‘అసురన్’ రీమేక్‏గా ఈ మూవీని తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తైందని వెంకటేశ్ తన ట్విట్టర్ వేదికగా షేర్ చేశాడు.

“నారప్పతో నా ప్రయాణం నేటితో పూర్తయింది. ఈ సినిమా విడుదల కోసం వేచి చూడండి” అంటూ షేర్ చేశాడు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మూవీ మే 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ అనంతరం వెంకటేష్ F3 సినిమా షూటింగ్‏లో పాల్గొంటున్నాడు. ఇందులో వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నన్నాడు. తాజా సమాచారం ప్రకారం వెంకటేష్ మరో సినిమాకు కూడా ఓకే చేప్పినట్లుగా తెలుస్తోంది. యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్‏తో కలిసి సినిమా చేసేందుకు వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ మూవీ కూడా సురేష్ బాబు ప్రొడక్షన్‏లోనే రానున్నట్లు తెలుస్తోంది.

Also Read:

మహేష్ సినిమాపై క్లారిటీ ఇచ్చిన బిగ్‏బాస్ బ్యూటీ.. ఆ వార్తల్లో ఎలాంటి క్లారటీ లేదంటున్న మోనాల్..

రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
వామ్మో.. ఇంత మార్పా..? ఇప్పుడు బ్యూటీకి కేరాఫ్ అడ్రస్
వామ్మో.. ఇంత మార్పా..? ఇప్పుడు బ్యూటీకి కేరాఫ్ అడ్రస్