వాలంటీర్‌ని పెట్టి‌ విజయం సాధిస్తాం: రఘురామకృష్ణరాజుకు ఎమ్మెల్యే సవాల్‌

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు తణుకు ఎమ్మెల్యే వెంకట నాగేశ్వరరావు సవాల్ విసిరారు. అధికార పార్టీ ఎంపీగా ఉంటూ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న

వాలంటీర్‌ని పెట్టి‌ విజయం సాధిస్తాం: రఘురామకృష్ణరాజుకు ఎమ్మెల్యే సవాల్‌
Follow us

| Edited By:

Updated on: Aug 24, 2020 | 8:11 AM

MLA challenges MP: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు తణుకు ఎమ్మెల్యే వెంకట నాగేశ్వరరావు సవాల్ విసిరారు. అధికార పార్టీ ఎంపీగా ఉంటూ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న రఘురామకృష్ణ రాజు దమ్ముంటే రాజీనామా చేసి పోటీకి దిగాలని ఆయన అన్నారు. మీపై వాలంటీర్‌ని పోటీకి పెట్టి విజయం సాధించగల సత్తా తమకు ఉందని వెల్లడించారు. సీఎంకే మతాన్ని అంటగట్టేలా రఘురామకృష్ణరాజు మాట్లాడటం దారుణమని తెలిపారు.

కరోనా వైరస్‌కి ముందే నియోజకవర్గాన్ని విడిచి ఢిల్లీ, హైదరాబాద్‌లో ఉంటున్న మిమ్మల్ని నియోజకవర్గ ప్రజలు మరిచిపోయారని నాగేశ్వరరావు పేర్కొన్నారు. పీఎం రిలీఫ్ ఫండ్స్‌ వచ్చినా ఆ నిధులను వినియోగించే పరిస్థితిలో రఘురామకృష్ణరాజు లేరంటూ విమర్శించారు. అన్ని మతాలకు సమన్యాయం చేసేలా సంక్షేమ పథకాలు అందిస్తోన్న జగన్‌ని ఉద్దేశించి మతం రంగు అంటించేలా మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బాబు చేతిలో రఘురామకృష్ణరాజు కీలుబొమ్మగా మారారని ఎమ్మెల్యే మండిపడ్డారు.

Read More:

పొగరాయుళ్లకు చెక్ పెట్టిన కరోనా

అరటి ఎగుమతులు.. టాప్‌లో ఏపీ

చెన్నైకే కాదు, శాంసన్‌కు ఇచ్చిపడేసిన లక్నో సారథి

శనిలా దాపురించారు.. మీ ఆటకో దండం సామీ.. ఈ ప్లేయర్లు ఉన్న జట్లు.!

తులసి మొక్క దగ్గర ఈ వస్తువులు పెడుతున్నారా.? ఇబ్బందులు తప్పవు

పుష్పరాజ్‏గా ఇరగదీసిన బుడ్డోడు.. చూస్తే గూస్ బంప్సే...

ఇదేం ఖర్మరా బాబూ.. గెలిచినోడికి, ఓడినోడికి కూడా నిరాశేనా..

ఆమెతో సినిమా చేయడమే వేస్ట్.. ఐరెన్ లెగ్ అంటూ విమర్శలు..

హైదరాబాద్​ ఎంపి అసదుద్దీన్​ ఓవైసీ నామినేషన్.. ఆస్తులు, ఆయుధాలివే

ఓట్స్‌ అందం..! ఇలా చేస్తే వావ్‌ అనిపించే సౌందర్యం మీ సొంతం

తవ్వకాల్లో బయటపడ్డ కృష్ణుడి విగ్రహం.. కట్ చేస్తే.. షాకింగ్ నిజంతో

మహిళల్లో హార్మోనల్ ఇన్‌బ్యాలెన్స్.. కారణాలు ఇవే!

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు

కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!

ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!

చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.