వెంకయ్యకు పొలిటికల్ ప్రమోషన్..పీఎం పోస్ట్?

ఎన్నికల నేపథ్యంలో పొలిటిషియన్స్‌కి సంబంధించిన గాసిప్స్ సినిమా వాళ్ల కంటే ఎక్కువగా సర్కులేట్ అవుతున్నాయి. తాజాగా వచ్చిన ఎగ్జిట్ పోల్స్ చాలా వరకు తిరిగి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పేశాయి. ఒకవేళ బీజేపీకి 200 సీట్ల కంటే తక్కువ వస్తే ప్రధాని రేస్ నుంచి మోదీ సైడ్ అవుతారా అనే చర్చ నడుస్తోంది. ఒకవేళ ఆయన తప్పుకుంటే ఆ తర్వాత లిస్ట్‌లో వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు, నితిన్ గడ్కరీ, అరుణ్ జైట్లీ, రాజనాథ్‌సింగ్ పేర్లు […]

వెంకయ్యకు పొలిటికల్ ప్రమోషన్..పీఎం పోస్ట్?
Follow us

|

Updated on: May 22, 2019 | 10:05 AM

ఎన్నికల నేపథ్యంలో పొలిటిషియన్స్‌కి సంబంధించిన గాసిప్స్ సినిమా వాళ్ల కంటే ఎక్కువగా సర్కులేట్ అవుతున్నాయి. తాజాగా వచ్చిన ఎగ్జిట్ పోల్స్ చాలా వరకు తిరిగి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పేశాయి. ఒకవేళ బీజేపీకి 200 సీట్ల కంటే తక్కువ వస్తే ప్రధాని రేస్ నుంచి మోదీ సైడ్ అవుతారా అనే చర్చ నడుస్తోంది. ఒకవేళ ఆయన తప్పుకుంటే ఆ తర్వాత లిస్ట్‌లో వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు, నితిన్ గడ్కరీ, అరుణ్ జైట్లీ, రాజనాథ్‌సింగ్ పేర్లు బయటకి వినిపిస్తున్నాయి.

అయితే సంఘ్ మాత్రం వెంకయ్య నాయుడు పేరునే ఎక్కువగా ప్రతిపాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల సీఎంలకు  వెంకయ్య నాయుడు అంటే సానుకూల దృక్పథంతో పాటు అభిమానం కూడా ఉంది. దాంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని చంద్రులు వెంకయ్య నాయుడుకి సోపోర్ట్ చేస్తారని సంఘ్ పెద్దలు భావిస్తున్నారని సమాచారం. దాంతో పాటు వెంకయ్య మృదు స్వభావి కావడం, అందర్ని కలుపుకుపోయే గుణం తమకి కలిసొస్తాయని వారు లెక్కలు వేస్తున్నట్టు  తెలుస్తోంది. మరికొన్ని గంటల్లో ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. లెట్స్ వెయిట్ అండ్ సీ. రాజు ఎవరో? రెడ్డి ఎవరో?

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..