‘వాల్మీకి’ ప్రీ టీజర్… వరుణ్ తేజ్ లుక్ అదుర్స్!

వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘వాల్మీకి’. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ-టీజర్‌ను నిన్న విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. కేవలం వరుణ్ తేజ్ లుక్‌పై కాన్సన్ట్రేట్ చేస్తూ రిలీజ్ చేసిన ఈ టీజర్ బాగానే ఉందని చెప్పాలి. బ్లాక్ డ్రెస్‌లో వరుణ్ తేజ్ ముందెప్పుడూ చూడని గెటప్‌లో ఆకట్టుకున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో తమిళ యంగ్ హీరో అథర్వ […]

'వాల్మీకి' ప్రీ టీజర్... వరుణ్ తేజ్ లుక్ అదుర్స్!
Follow us

|

Updated on: Jun 25, 2019 | 9:00 AM

వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘వాల్మీకి’. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ-టీజర్‌ను నిన్న విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. కేవలం వరుణ్ తేజ్ లుక్‌పై కాన్సన్ట్రేట్ చేస్తూ రిలీజ్ చేసిన ఈ టీజర్ బాగానే ఉందని చెప్పాలి. బ్లాక్ డ్రెస్‌లో వరుణ్ తేజ్ ముందెప్పుడూ చూడని గెటప్‌లో ఆకట్టుకున్నాడు.

పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో తమిళ యంగ్ హీరో అథర్వ మురళి కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా.. 14 రీల్స్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.