వరుణ్ తేజ్ మాటలు రికార్డు చేసిన వెంకీ

విక్టరీ వెంకటేష్ .. వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో వస్తున్న సినిమా ‘ఎఫ్ 2’. ముందుగా ప్రకటించినట్టే ఈ మల్టీస్టారర్ మూవీ టీజర్ ను వెంకీ బర్త్ డే గిఫ్ట్ గా యూనిట్ బుధవారం సాయంత్రం రిలీజ్ చేసింది. ఫుల్ ఫన్నీగా ఈ టీజర్ ను తీర్చిదిద్దారు. పెళ్లికి ముందు.. పెళ్లితర్వాత కాన్సెప్ట్‌తో కుర్రాళ్లు పడే కష్టాలను ఈ సినిమాలో ఫన్నీగా చూపించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. సంక్రాంతి అల్లుళ్ల సందడి.. నవ్వులతో పెద్ద […]

వరుణ్ తేజ్ మాటలు రికార్డు చేసిన వెంకీ
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 18, 2020 | 10:42 PM

విక్టరీ వెంకటేష్ .. వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో వస్తున్న సినిమా ‘ఎఫ్ 2’. ముందుగా ప్రకటించినట్టే ఈ మల్టీస్టారర్ మూవీ టీజర్ ను వెంకీ బర్త్ డే గిఫ్ట్ గా యూనిట్ బుధవారం సాయంత్రం రిలీజ్ చేసింది. ఫుల్ ఫన్నీగా ఈ టీజర్ ను తీర్చిదిద్దారు. పెళ్లికి ముందు.. పెళ్లితర్వాత కాన్సెప్ట్‌తో కుర్రాళ్లు పడే కష్టాలను ఈ సినిమాలో ఫన్నీగా చూపించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. సంక్రాంతి అల్లుళ్ల సందడి.. నవ్వులతో పెద్ద పండుగ సంబరాలు అందించబోతోందంటూ అనిల్ తన టీజర్ ద్వారా చెప్పే ప్రయత్నం చేశాడు. హీరోయిన్లు, తమన్నా, మెహ్రీ న్ కోపతాపాలు, ఇద్దరు హీరోల సిల్లీ ఎమోషన్స్‌తో టీజర్‌కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇంతవరకూ ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్‌కి ప్రేక్షకులనుంచి అప్రిసియేషన్ వచ్చిన సంగతి తెలిసిందే.

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు