పోస్టర్లలో కనిపించే రక్తం.. నిజమైనదే: వరుణ్ ధావన్

కళంక్ మూవీ కోసం రక్తం చిందించానని అంటున్నాడు హీరో వరుణ్ ధావన్. ఇందులో తన పాత్ర కోసం ఎంతో శ్రమించానని చెప్పాడు. షూటింగ్ సమయంలో తరుచూ దెబ్బలు తగిలేవని పేర్కొన్నాడు. పోస్టర్లలో కనిపించే రక్తం నిజమైనదేనన్నాడు వరుణ్. కాగా.. రూ.80 కోట్ల బడ్జెట్‌తో కళంక్ చిత్రాన్ని అభిషేక్ వర్మన్ తెరకెక్కించాడు. ఆలియా, ఆదిత్యారాయ్, సోనాక్షి, సంజయ్ దత్, మాధురీ ప్రధాన పాత్రలు పోషించారు.

Follow us

| Edited By:

Updated on: Apr 03, 2019 | 2:54 PM

కళంక్ మూవీ కోసం రక్తం చిందించానని అంటున్నాడు హీరో వరుణ్ ధావన్. ఇందులో తన పాత్ర కోసం ఎంతో శ్రమించానని చెప్పాడు. షూటింగ్ సమయంలో తరుచూ దెబ్బలు తగిలేవని పేర్కొన్నాడు. పోస్టర్లలో కనిపించే రక్తం నిజమైనదేనన్నాడు వరుణ్. కాగా.. రూ.80 కోట్ల బడ్జెట్‌తో కళంక్ చిత్రాన్ని అభిషేక్ వర్మన్ తెరకెక్కించాడు. ఆలియా, ఆదిత్యారాయ్, సోనాక్షి, సంజయ్ దత్, మాధురీ ప్రధాన పాత్రలు పోషించారు.

మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి

దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..

మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే

ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం

ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..

మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!

SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్

ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం

ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే