అమోఘం.. వందేమాతరం గీతం..!

ప్రముఖ నేపథ్య గాయకుడు వందేమాతరం శ్రీనివాస్‌ను ఘనంగా సత్కరించింది టాంటెక్స్. తెలుగు సినీ సాహితీ రంగానికి ఆయన అందిస్తున్న సేవలను పలువురు ప్రవాసాంధ్ర ప్రముఖులు ప్రశంసించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ ఆలపించిన గీతాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *