Breaking News
  • 46వ రోజుకు చేరుకున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె
  • నేడు ఆర్టీసీ జేఏసీ, అఖిలపక్ష నేతల సమావేశం
  • సమ్మెపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం
  • గుంటూరు: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆఫీస్‌లో చోరీ
  • రూ.10 లక్షల నగదు అపహరణ, కేసు నమోదు చేసిన పోలీసులు
  • తెలిసిన వారే చోరీకి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్న పోలీసులు
  • శ్రీనగర్‌: సియాచిన్‌లో మంచుతుఫాన్‌. 18 వేల అడుగుల ఎత్తులో మంచుతుఫాన్‌. మంచుకింద చిక్కుకున్న 8 మంది సైనికులు. నలుగురు సైనికులు సహా ఇద్దరు సహాయకులు మృతి. మరో ఇద్దరు సైనికులకు గాయాలు.

వెంకీ చీఫ్ గెస్ట్‌గా ‘వాల్మీకి’ ప్రీ-రిలీజ్ ఈవెంట్!

Valmiki Pre Release Event, వెంకీ చీఫ్ గెస్ట్‌గా ‘వాల్మీకి’ ప్రీ-రిలీజ్ ఈవెంట్!

వరుణ్ తేజ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘వాల్మీకి’. తమిళ హీరో అథర్వ మురళీ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే, మృణాళిని రవి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ నెల 20న చిత్రం విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజైన చిత్ర పోస్టర్లు, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. తమిళ బ్లాక్‌బస్టర్ జిగర్తాండ రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో హీరో వరుణ్ తేజ్ పూర్తి నెగటివ్ షేడ్‌లో కనిపించనున్నాడు.

ఇక ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ కార్యక్రమాలు శిల్పకళా వేదికలో జరిగింది. విక్టరీ వెంకటేష్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. 14 రీల్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాపై అటు వరుణ్ తేజ్, ఇటు దర్శకుడు హరీష్ శంకర్ బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. కాగా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను మీరు కూడా లైవ్‌లో వీక్షించండి.