సీఎంకు నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న ప్రభుత్వ యంత్రాంగం

ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్‌ రావత్‌కి జరిపిన కరోనా పరీక్షల్లో నెగిటివ్‌గా తేలింది. దీంతో ప్రభుత్వ యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.

సీఎంకు నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న ప్రభుత్వ యంత్రాంగం
Follow us

| Edited By:

Updated on: Jun 06, 2020 | 10:28 PM

ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్‌ రావత్‌కి జరిపిన కరోనా పరీక్షల్లో నెగిటివ్‌గా తేలింది. దీంతో ప్రభుత్వ యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. కాగా ఆ రాష్ట్ర మంత్రి సాత్పాల్ మహరాజ్‌కి వారం రోజుల క్రితం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆయన ఇటీవల సీఎం అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పాల్గొన్నారు. దీంతో త్రివేంద్ర రక్త నమూనాలను కరోనా నిర్ధారణ పరీక్ష నిమిత్తం పంపగా.. ఫలితాల్లో నెగిటివ్‌గా తేలింది.

ఇదిలా ఉంటే ఆ కేబినెట్‌ సమావేశంలో పాల్గొన్న మిగిలిన మంత్రులు మాత్రం కరోనా పరీక్షలు చేయించుకోలేదు. తాము సాత్పాల్‌లో కాంటాక్ట్ అయ్యే అవకాశాలు లేవని, తమకు కరోనా రిస్క్ లేదని వారు అంటున్నారు. అందుకే పరీక్షలు చేయించుకోలేదని మంత్రులు మదన్‌ కౌశిక్‌, హరాక్‌ సింగ్‌ రావత్‌, సుబోధ్‌ యునియాల్‌ తెలిపారు. అయితే కేంద్రం మార్గ దర్శకాల ప్రకారం జూన్‌ 1 న రెండు వారాలపాటు స్వీయ నిర్బంధంలోకి వెళ్తున్నట్టు వెల్లడించారు. కానీ మూడు రోజులు కాగానే గురువారం నుంచి ఈ ముగ్గురు యాధావిధిగా విధులకు హాజరయ్యారు.

Read This Story Also: ఆన్‌లైన్‌ క్లాస్‌ల కోసం ఇంటిపైకి ఎక్కిన విద్యార్థిని.. ఫొటోలు వైరల్..!

ప్రేమ పేరుతో నయవంచన! భార్య మెడలో తాళి తెంచి.. నడిరోడ్డుపై వదిలేసి
ప్రేమ పేరుతో నయవంచన! భార్య మెడలో తాళి తెంచి.. నడిరోడ్డుపై వదిలేసి
టాలీవుడ్ హీరోలకు చెమటలు పట్టిస్తున్న శ్రీలీల.. అసలు మ్యాటర్ ఇదే
టాలీవుడ్ హీరోలకు చెమటలు పట్టిస్తున్న శ్రీలీల.. అసలు మ్యాటర్ ఇదే
హనుమాన్ ఓటీటీలో ఆ సీన్స్ కట్ చేశారా..?మరి ఎనిమిది నిముషాలు ఏమైంది
హనుమాన్ ఓటీటీలో ఆ సీన్స్ కట్ చేశారా..?మరి ఎనిమిది నిముషాలు ఏమైంది
కరెంట్‌ బిల్లు పెరగకుండా.. ఏసీల వాడొచ్చా? అదెలా?
కరెంట్‌ బిల్లు పెరగకుండా.. ఏసీల వాడొచ్చా? అదెలా?
ఎన్‌సీఏ నుంచి కేఎల్‌కు గ్రీన్ సిగ్నల్.. కానీ, ఓ కండీషన్..
ఎన్‌సీఏ నుంచి కేఎల్‌కు గ్రీన్ సిగ్నల్.. కానీ, ఓ కండీషన్..
అహోబిలంలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు, భక్తుల ప్రత్యేక పూజలు
అహోబిలంలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు, భక్తుల ప్రత్యేక పూజలు
విషాదం..పెళ్లి బరాత్‌లో డ్యాన్స్‌ చేస్తూ గుండెపోటుతో యువకుడు మృతి
విషాదం..పెళ్లి బరాత్‌లో డ్యాన్స్‌ చేస్తూ గుండెపోటుతో యువకుడు మృతి
రోడ్లపై చక్కర్లు కొడుతున్న కొత్త ఎలక్ట్రిక్ కారు..
రోడ్లపై చక్కర్లు కొడుతున్న కొత్త ఎలక్ట్రిక్ కారు..
తెలుగు రాష్ట్రాల్లో మరోసారి తగ్గిన బంగారం, వెండి ధరలు..
తెలుగు రాష్ట్రాల్లో మరోసారి తగ్గిన బంగారం, వెండి ధరలు..
'అరకొర వివరాలు వెల్లడిస్తారా?' ఎస్‌బీఐపై సుప్రీంకోర్టు సీరియస్‌
'అరకొర వివరాలు వెల్లడిస్తారా?' ఎస్‌బీఐపై సుప్రీంకోర్టు సీరియస్‌