టిబెటన్ కమ్యూనిటీపై చైనా పెత్తనం సాగనివ్వంః పోంపీ

టిబెటన్ సమస్యల కోసం యునైటెడ్ స్టేట్స్ ప్రత్యేక సమన్వయకర్తను నియమించింది.

టిబెటన్ కమ్యూనిటీపై చైనా పెత్తనం సాగనివ్వంః పోంపీ
Follow us

|

Updated on: Oct 15, 2020 | 5:18 PM

టిబెటన్ సమస్యల కోసం యునైటెడ్ స్టేట్స్ ప్రత్యేక సమన్వయకర్తను నియమించింది. బ్యూరో ఆఫ్ డెమోక్రసీ, మానవ హక్కుల అసిస్టెంట్ సెక్రటరీ హోదాను కలిగి ఉన్న రాబర్ట్ డెస్ట్రో, టిబెటన్ ఇష్యూస్ కోసం యునైటెడ్ స్టేట్స్ స్పెషల్ కోఆర్డినేటర్ ఏకకాల హోదాను కలిగి ఉంటారని యుఎస్ విదేశాంగ కార్యదర్శి మైఖేల్ పోంపీయో ప్రకటించారు.

టిబెట్ పాలసీ చట్టం ప్రకారం పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా (పిఆర్‌సి) దలైలామా తోసహా అతని ప్రతినిధుల మధ్య సంప్రదింపులను ప్రోత్సహించడానికి అమెరికా ప్రయత్నాలకు స్పెషల్ కోఆర్డినేటర్ డిస్ట్రో నాయకత్వం వహిస్తారని ప్రకటనలో తెలిపింది. సమన్వయకర్త టిబెటన్ల ప్రత్యేకమైన మత, సాంస్కృతిక, భాషా గుర్తింపును కూడా రక్షిస్తాడని, వారి మానవ హక్కులను రక్షణకు సహాకరిస్తారని పేర్కొన్నారు.

స్పెషల్ కోఆర్డినేటర్ రాబర్ట్ డెస్ట్రో టిబెటన్ శరణార్థుల మానవతా అవసరాలను తీర్చడానికి కృషీ చేస్తారన్నారు. పీఠభూమిలోని టిబెటన్ సమాజాలలో స్థిరమైన ఆర్థిక అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణకు అమెరికా తరుపున ప్రయత్నిస్తారన్నారని పోంపియో తెలిపారు.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!