శ్వేత సౌధం నుంచి పాలరాతి కట్టడానికి.. ట్రంప్ కపుల్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌లో పర్యటించనున్నారు. ఈ నెల 24వ తేదీన తన సతీమణితో కలిసి ప్రపంచంలోని ఏడో వింత అయిన తాజ్‌మహల్‌ను సందర్శించనున్నారు. అనంతరం అక్కడే ఒక రాత్రి బస చేయనున్నారు. ఆ తర్వాత అహ్మదాబాద్‌ కూడా వెళ్లనున్నారు. ట్రంప్ రాక సందర్భంగా.. తాజ్ పరిసరాలతో పాటు అహ్మదాబాద్‌లో కూడా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు అధికారులు. దీనికి సంబంధించిన పనులను సీఎం యోగి ఆదిత్యానాథ్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అలాగే.. ఖేరియా ఎయిర్‌పోర్ట్ నుంచి […]

శ్వేత సౌధం నుంచి పాలరాతి కట్టడానికి.. ట్రంప్ కపుల్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 23, 2020 | 12:37 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌లో పర్యటించనున్నారు. ఈ నెల 24వ తేదీన తన సతీమణితో కలిసి ప్రపంచంలోని ఏడో వింత అయిన తాజ్‌మహల్‌ను సందర్శించనున్నారు. అనంతరం అక్కడే ఒక రాత్రి బస చేయనున్నారు. ఆ తర్వాత అహ్మదాబాద్‌ కూడా వెళ్లనున్నారు. ట్రంప్ రాక సందర్భంగా.. తాజ్ పరిసరాలతో పాటు అహ్మదాబాద్‌లో కూడా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు అధికారులు. దీనికి సంబంధించిన పనులను సీఎం యోగి ఆదిత్యానాథ్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

అలాగే.. ఖేరియా ఎయిర్‌పోర్ట్ నుంచి తాజ్ పరిసర ప్రాంతాల వరకూ అన్ని రూట్లలోనూ తనిఖీలు చేపడుతున్నారు. ఢిల్లీలోని ప్రధాన కూడళ్లని అందంగా తీర్చిదిద్దుతున్నారు. గోడలకి పలు రకాల పెయింట్స్ వేస్తున్నారు. కాగా ఇప్పటికే అమెరికాకు చెందిన భద్రతా బలగాలు తాజ్‌ మహల్‌ను సందర్శించాయి. ట్రంప్ రాక సందర్భంగా.. కేంద్ర ప్రభుత్వం నగర సుందరీకరణకు భారీగా ఖర్చు చేస్తోంది. ఆయనకు, ఆయన వెంట వచ్చే ప్రతినిధి బృందానికి సమకూర్చే ఏర్పాట్లకు దాదాపు 100 కోట్ల వరకూ ఖర్చు పెడతారని తెలుస్తోంది.

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!