భారతీయ విద్యార్థి కాల్చివేత.. దుండగుని లొంగుబాటు

అమెరికాలో భారతీయ విద్యార్ధి అభిషేక్ సుధీర్ భట్ ను కాల్చి చంపిన దుండగుడు ఎరిక్ టర్నర్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఆదివారం ఇతడ్ని శాన్ బెర్నార్డినో పోలీసులు అరెస్ట్ చేశారు. పాతికేళ్ల అభిషేక్ మైసూరుకు చెందిన వాడు. కాలిఫోర్నియాలో ఓ హోటల్ బయట ఈ యువకుడ్ని ఎరిక్ కాల్చి చంపాడు. కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ శాన్ బెర్నార్డినో లో కంప్యూటర్ సైన్స్ చదువుతున్న అభిషేక్ ఈ హోటల్లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. తమ కుమారుడు అమెరికాలో […]

భారతీయ విద్యార్థి కాల్చివేత.. దుండగుని లొంగుబాటు
Follow us

|

Updated on: Dec 02, 2019 | 11:52 AM

అమెరికాలో భారతీయ విద్యార్ధి అభిషేక్ సుధీర్ భట్ ను కాల్చి చంపిన దుండగుడు ఎరిక్ టర్నర్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఆదివారం ఇతడ్ని శాన్ బెర్నార్డినో పోలీసులు అరెస్ట్ చేశారు. పాతికేళ్ల అభిషేక్ మైసూరుకు చెందిన వాడు. కాలిఫోర్నియాలో ఓ హోటల్ బయట ఈ యువకుడ్ని ఎరిక్ కాల్చి చంపాడు. కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ శాన్ బెర్నార్డినో లో కంప్యూటర్ సైన్స్ చదువుతున్న అభిషేక్ ఈ హోటల్లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. తమ కుమారుడు అమెరికాలో ఓ కిల్లర్ చేతిలో మరణించాడని తెలియగానే మైసూరులోని అతని తలిదండ్రులు కుప్పకూలిపోయారు. అతని కుటుంబం, స్నేహితులు ఫేస్ బుక్ లో ‘ గో-ఫండ్ మీ ‘ పేజీని ప్రత్యేకంగా  ఏర్పాటు చేయడంతో ఒక్కరోజే సుమారు 39 వేల డాలర్లు విరాళాలుగా అందాయి. ఎరిక్ టర్నర్ ను మంగళవారం పోలీసులు కోర్టులో హాజరు పరచనున్నారు. అభిషేక్ ను ఇతగాడు ఎందుకు కాల్చి చంపాడో తెలియలేదు.

రిటైర్మెంట్ సీజన్‌లో ఈ ఊచకోత ఏంటి డీకే భయ్యా.. 2 గంటల్లోనే
రిటైర్మెంట్ సీజన్‌లో ఈ ఊచకోత ఏంటి డీకే భయ్యా.. 2 గంటల్లోనే
ఆమ్యామ్యాలు పుచ్చుకుంటూ అడ్డంగా బుక్కైన అవినీతిరాబందులు, ఎక్కడంటే
ఆమ్యామ్యాలు పుచ్చుకుంటూ అడ్డంగా బుక్కైన అవినీతిరాబందులు, ఎక్కడంటే
తక్కువ ధరలో మంచి బ్యాటరీ ఫోన్‌ కోసం చూస్తున్నారా.?
తక్కువ ధరలో మంచి బ్యాటరీ ఫోన్‌ కోసం చూస్తున్నారా.?
బిర్యానీలో వాడే అనాస పువ్వుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?
బిర్యానీలో వాడే అనాస పువ్వుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?
మారుతీ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..త్వరలోనే సెవెన్ సీటర్ ఈవీ కార్
మారుతీ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..త్వరలోనే సెవెన్ సీటర్ ఈవీ కార్
కూతురు కోసం కోట్లు కుమ్మరిస్తున్న షారుఖ్ ఖాన్..
కూతురు కోసం కోట్లు కుమ్మరిస్తున్న షారుఖ్ ఖాన్..
రైలులోకి ప్రవేశించిన అనుకోని అతిధి.. అంతలోనే ఊహించని ఘటన!
రైలులోకి ప్రవేశించిన అనుకోని అతిధి.. అంతలోనే ఊహించని ఘటన!
నేడు బీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభ.. లక్ష మంది హాజరయ్యేలా ఏర్పాట్లు
నేడు బీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభ.. లక్ష మంది హాజరయ్యేలా ఏర్పాట్లు
7 మ్యాచ్‌లు, 6 ఓటములు.. ఇలా చేస్తేనే ప్లే‌ఆఫ్స్‌కు ఆర్‌సీబీ..
7 మ్యాచ్‌లు, 6 ఓటములు.. ఇలా చేస్తేనే ప్లే‌ఆఫ్స్‌కు ఆర్‌సీబీ..
మార్కెట్‌ను షేక్ చేస్తున్న ఏథర్ రిజ్టా..450ఎస్ కంటే సూపర్ ఫీచర్లు
మార్కెట్‌ను షేక్ చేస్తున్న ఏథర్ రిజ్టా..450ఎస్ కంటే సూపర్ ఫీచర్లు