ట్రంప్‌పై కాంగ్రెస్ దిగువసభ తీర్మానం

US House Moves to Condemn Trump, ట్రంప్‌పై కాంగ్రెస్ దిగువసభ తీర్మానం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జాతి వివక్ష వ్యాఖ్యలపై ఆ దేశ పార్లమెంట్ (కాంగ్రెస్) దిగువ సభ మండిపడింది. నలుగురు డెమోక్రాట్ మహిళా ప్రతినిధులపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ దిగువ సభ తీర్మానం చేసింది. ట్రంప్ పార్టీ రిపబ్లికన్‌కు చెందిన నలుగురు సభ్యులు కూడా దీనికి మద్దతు తెలపడం విశేషం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ సభ్యుడు అలెగ్జాండర్ గ్రీన్ అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలని ప్రతిపాదించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *