గ్రీన్ కార్డ్ ఇక ఈజీ..!

US Green Card waiting time to shorten for Indian H -1B visa holders, గ్రీన్ కార్డ్ ఇక ఈజీ..!

అగ్ర రాజ్యంలో ఎన్నారైలకు గ్రీన్ కార్డ్ స్వప్నం సాకారం కానుంది. దశాబ్దాలుగా అమెరికా పౌరసత్వం కోసం ఎదురు చూస్తున్న వారికి త్వరలోనే మంచి రోజులు రానున్నాయి. ఇటీవలే 7 శాతం పరిమితిని ఎత్తివేయగా.. తాజాగా ప్రతిభ ఆధారంగా ఇచ్చే కోటాను 12 నుంచి 57 శాతానికి పెంచేందుకు చర్యలు ముమ్మరం చేసింది ట్రంప్ సర్కార్. దీంతో వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులకు మేలు జరగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *