ఓ ఆంగ్ల పత్రికపై సీరియస్ అయిన బాలీవుడ్ నటి ఊర్వశి

ఓ ఆంగ్ల పత్రికపై నటి ఊర్వశి రౌతెలా మండిపడింది. నిర్మాత జయంతిలాల్ కుమారిడి పెళ్లి వేడుకలో బోనీ కపూర్, ఊర్వశితో అసభ్యంగా ప్రవర్తించాడని ఓ ఆంగ్ల పత్రిక ప్రచురించింది. అయితే.. తనపై వచ్చిన వార్తపై ఊర్వశి ట్విట్టర్‌లో ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలోనే పేరున్న వార్తాపత్రిక.. చెత్తవార్తను ప్రచురించిందని మండిపడింది. బోనీ తనను ఎలాంటి రకంగా ఇబ్బంది పెట్టలేదని ట్విట్టర్ వేదికగా తెలిపింది. putting up things or destroying anyone’s reputation. I request all […]

ఓ ఆంగ్ల పత్రికపై సీరియస్ అయిన బాలీవుడ్ నటి ఊర్వశి
Follow us

| Edited By:

Updated on: Apr 03, 2019 | 12:58 PM

ఓ ఆంగ్ల పత్రికపై నటి ఊర్వశి రౌతెలా మండిపడింది. నిర్మాత జయంతిలాల్ కుమారిడి పెళ్లి వేడుకలో బోనీ కపూర్, ఊర్వశితో అసభ్యంగా ప్రవర్తించాడని ఓ ఆంగ్ల పత్రిక ప్రచురించింది. అయితే.. తనపై వచ్చిన వార్తపై ఊర్వశి ట్విట్టర్‌లో ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలోనే పేరున్న వార్తాపత్రిక.. చెత్తవార్తను ప్రచురించిందని మండిపడింది. బోనీ తనను ఎలాంటి రకంగా ఇబ్బంది పెట్టలేదని ట్విట్టర్ వేదికగా తెలిపింది.