గుడ్ న్యూస్: 903 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్!

యూపీఎస్సీ విడుదల చేసిన కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్స్ కు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. మెడికల్ సర్వీసెస్ ఎగ్జామ్ ద్వారా 559 పోస్టులను, డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్స్ ద్వారా

గుడ్ న్యూస్: 903 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్!
Follow us

| Edited By:

Updated on: Aug 08, 2020 | 12:10 PM

యూపీఎస్సీ విడుదల చేసిన కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్స్ కు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. మెడికల్ సర్వీసెస్ ఎగ్జామ్ ద్వారా 559 పోస్టులను, డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్స్ ద్వారా 344 పోస్టులను భర్తీ చేయనుంది. ఆగస్టు 18తో మెడికల్ సర్వీసెస్ ఎగ్జామ్ దరఖాస్తు గడువు ముగియనుండగా, డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్స్ కు ఈ నెల 25న గడువు ముగియనుంది. పూర్తి వివరాలకు యూపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ (https://upsconline.nic.in/mainmenu2.php) చూడండి.

Read More:

ఏపీలోని ఆ జిల్లాల్లో.. మరోసారి కఠిన లాక్‌డౌన్..?

జగన్ కీలక నిర్ణయం.. సామాజిక ఆసుపత్రుల్లోనూ ఆక్సిజన్‌ బెడ్స్..!