మహేశ్‌కు నో చెప్పిన స్టార్ హీరో..?

మహేశ్ 26వ చిత్రానికి ప్రీ ప్రొడక్షన్ పనులు చకచకా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇందులో విలన్ పాత్ర కోసం కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్రను దర్శకుడు అనిల్ రావిపూడి సంప్రదించినట్లు వార్తలు వినిపించాయి. అయితే ఇందులో నటించేందుకు ఉపేంద్ర నో చెప్పాడట. రాజకీయాల్లో రాణించాలనుకుంటోన్న ఉపేంద్ర సినిమాలకు కాస్త దూరంగా ఉండాలని భావిస్తున్నాడట. అందుకే మహేశ్ సినిమాకు నో చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ సినిమాలో హీరోయిన్‌గా  రష్మికతో సంప్రదింపులు జరపగా.. ఆమె ఓకే చెప్పిందన్న వార్తలు వినిపిస్తున్నాయి […]

మహేశ్‌కు నో చెప్పిన స్టార్ హీరో..?
Follow us

| Edited By:

Updated on: Mar 12, 2019 | 8:23 AM

మహేశ్ 26వ చిత్రానికి ప్రీ ప్రొడక్షన్ పనులు చకచకా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇందులో విలన్ పాత్ర కోసం కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్రను దర్శకుడు అనిల్ రావిపూడి సంప్రదించినట్లు వార్తలు వినిపించాయి. అయితే ఇందులో నటించేందుకు ఉపేంద్ర నో చెప్పాడట. రాజకీయాల్లో రాణించాలనుకుంటోన్న ఉపేంద్ర సినిమాలకు కాస్త దూరంగా ఉండాలని భావిస్తున్నాడట. అందుకే మహేశ్ సినిమాకు నో చెప్పినట్లు తెలుస్తోంది.

మరోవైపు ఈ సినిమాలో హీరోయిన్‌గా  రష్మికతో సంప్రదింపులు జరపగా.. ఆమె ఓకే చెప్పిందన్న వార్తలు వినిపిస్తున్నాయి . అలాగే ఈ మూవీలో లేడి అమితాబ్ విజయశాంతి కీలక పాత్రలో కనిపించనున్నట్లు టాక్. మరి వీటిలో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. కాగా అనిల్ సుంకర నిర్మించనున్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.