Upasana: కొత్త హీరోయిన్‌ను పరిచయం చేసిన ఉపాసన.. స్నేహితురాలి ఫస్ట్‌లుక్‌ను ట్వీట్ చేస్తూ..

Upasana Tweet Natyam First Look: అపోలో వారసురాలిగా తనకంటూ ఓ ప్రత్యేకగుర్తింపును సంపాదించుకున్నారు ఉపాసన. ఇక మెగా కోడలిగ మారిన తర్వాత ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇక వ్యాపారంలోనూ తనదైన ముద్రవేస్తూ రాణిస్తున్నారు ఉపాసన..

Upasana: కొత్త హీరోయిన్‌ను పరిచయం చేసిన ఉపాసన.. స్నేహితురాలి ఫస్ట్‌లుక్‌ను ట్వీట్ చేస్తూ..
Follow us

|

Updated on: Jan 24, 2021 | 2:48 PM

Upasana Tweet Natyam First Look: అపోలో వారసురాలిగా తనకంటూ ఓ ప్రత్యేకగుర్తింపును సంపాదించుకున్నారు ఉపాసన. మెగా కోడలిగ మారిన తర్వాత ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇక వ్యాపారంలోనూ తనదైన ముద్రవేస్తూ రాణిస్తున్నారు ఉపాసన. ఇదిలా ఉంటే సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఉపాసన తన భర్త రామ్‌చరణ్‌కు సంబంధించిన విశేషాలతో తన వ్యక్తిగత వివరాలను అభిమానులతో పంచుకుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఉపాసన ట్విట్టర్‌ వేదికగా ఓ కొత్త సినిమా పోస్టర్‌ను పోస్ట్ చేశారు. తన స్నేహితురాలు.. ప్రముఖ కూచిపుడి డ్యాన్సర్‌ సంధ్యా రాజు ఇండస్ట్రీకి పరిచయమవుతోంది. ఈ సందర్భంగా సంధ్యా రాజును పరిచయం చేస్తూ.. తన తొలి చిత్రం ‘నాట్యం’ ఫస్ట్‌లుక్‌ను అభిమానులతో పంచుకున్నారు ఉపాసన. ఈ సందర్భంగా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌తో పాటు.. ‘నా స్నేహితురాలు సంధ్యా రాజును పరిచయం చేస్తున్నాను. తాను నటిస్తోన్న తొలి చిత్రం ‘నాట్యం’ ఫస్ట్‌ లుక్‌. ఈ చిత్రానికి రేవంత్‌ కొరుకొండ దర్శకత్వం’ వహిస్తున్నారు అని క్యాప్షన్‌ జోడించారు ఉపాసన. ఇదిలా ఉంటే ఈ సినిమాను హంపి, లేపాక్షిలతో పాటు బెంగళూరు, హైదరాబాద్‌లోని ప్రముఖ దేవాలయాల్లో తెరకెక్కిస్తున్నారు.

Also Read: Shruti Haasan: పెళ్లి చేసుకోబోతున్నారా అనే ప్రశ్నకు.. కమల్‌ కూతురు ఏం సమాధానం చెప్పిందో తెలుసా..

కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.

బీఆర్ఎస్‎కు బిగ్ షాక్.. కాంగ్రెస్‎లో చేరనున్న మరో ఎమ్మెల్యే..

పర్పుల్ క్యాప్‌లో అగ్రస్థానికి యార్కర్ కింగ్..

నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!

చిన్నదే కానీ.. చిటికెలో ఇల్లంతా చల్లబరుస్తుంది.. ధర ఎంతో తెలిస్తే

దూరదర్శన్‌ లోగో మార్పుపై నెటిజన్ల ఫైర్‌.. కారణం ఇదే!

కేసీఆర్‌ అల్లుడిపై మరో కేసు.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఫిర్యాదుతో..

తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు

పాయింట్ల పట్టికలో ముంబై దూకుడు.. పంజాబ్, గుజరాత్‌లకు భారీ షాక్

వేసవిలో సాఫ్ట్ స్కిన్ కోసం గులాబీలతో రకరకాల ఫేస్‌ప్యాక్‌లు..
వేసవిలో సాఫ్ట్ స్కిన్ కోసం గులాబీలతో రకరకాల ఫేస్‌ప్యాక్‌లు..
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..

తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..

హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్

మండుటెండల్లో చల్లని కబురు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో వర్షాలు!

బయట వారికి అవకాశాలు ఇస్తున్నారు.. ఇక్కడ వారికి నో ఛాన్స్.

నెట్‌ఫ్లిక్స్ 350 కోట్ల ఆఫర్ ఐకాన్ స్టారా మజాకా|దేవరకొండ రికార్డ్

రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 