కరోనా సంక్షోభంలోనూ.. ఊపందుకున్న కార్ల విక్రయాలు..!

దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. కాగా.. కరోనా సంక్షోభంలోనూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కార్ల విక్రయాల జోరు కొనసాగింది. యూపీలో ఒక్క జులై నెలలోనే

కరోనా సంక్షోభంలోనూ.. ఊపందుకున్న కార్ల విక్రయాలు..!
Follow us

| Edited By:

Updated on: Aug 15, 2020 | 2:41 PM

దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. కాగా.. కరోనా సంక్షోభంలోనూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కార్ల విక్రయాల జోరు కొనసాగింది. యూపీలో ఒక్క జులై నెలలోనే కొత్త కార్ల రిజిస్ట్రేషన్ వల్ల ప్రభుత్వానికి రూ.387.53 కోట్ల ఆదాయం వచ్చింది. కొత్త కార్ల రిజిస్ట్రేషన్ ఆదాయంలో యూపీ దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచిందని రవాణశాఖ కమిషనర్ ధీరజ్ సాహు చెప్పారు. జులై నెలలో 1,96,086 కార్లు,ద్విచక్రవాహనాలు, 5,442 కమర్షియల్ ట్రక్కులు, బస్సుల రిజిస్ట్రేషన్ జరిగింది.

కార్ల విక్రయాలు ఉత్తరప్రదేశ్‌తో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్థాన్, పశ్చిమబెంగాల్, గుజరాత్ రాష్ట్రాల్లోనూ జోరందుకున్నాయి. కొత్త కార్ల రిజిస్ట్రేషన్ వల్ల మహారాష్ట్రకు రూ.347.12కోట్లు, కర్ణాటకకు రూ.320.12కోట్లు, తమిళనాడుకు రూ.281.49కోట్లు, రాజస్థాన్ కు రూ.278.01 కోట్ల ఆదాయం వచ్చింది. కరోనా సంక్షోభంలోనూ ప్రజలు కొత్త కార్లు కొనేందుకు ముందుకు వస్తున్నారని తేలింది. కొత్త కార్లు, ద్విచక్రవాహనాల రిజిస్ట్రేషన్ల వల్ల వచ్చిన ఆదాయం చూస్తే కరోనా ప్రభావం వీటి కొనుగోళ్లపై లేదని వెల్లడైంది.

Read More:

తెలంగాణలో అతి భారీ వర్షాలు.. రికార్డు స్థాయిలో 27 సెంటీమీటర్లు..!

ఐపీఎల్ 2020: 10 సెక‌న్ల యాడ్‌కు రూ.10 ల‌క్ష‌లు..!

ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది

ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..

నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు

గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..

రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు