వేషం మార్చిన మోస్ట్‌ వాంటెడ్ క్రిమినల్‌.. ఎలా అరెస్ట్ అయ్యాడంటే!

పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఉన్న ఊరు నుంచి మకాం మార్చాడు. అలాగే గుర్తుపట్టకుండా ఉండేందుకు వేషం మార్చాడు

వేషం మార్చిన మోస్ట్‌ వాంటెడ్ క్రిమినల్‌.. ఎలా అరెస్ట్ అయ్యాడంటే!
Follow us

| Edited By:

Updated on: Sep 06, 2020 | 3:02 PM

Ashu Jaat arrested: పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఉన్న ఊరు నుంచి మకాం మార్చాడు. అలాగే గుర్తుపట్టకుండా ఉండేందుకు వేషం మార్చాడు. అయితే పాత స్నేహితుల కారణంగా పట్టుబడి, జైలు పాలయ్యాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబయిలో జరిగింది.

పోలీసుల వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఆషు జాత్‌ అనే వ్యక్తి హత్యలు, కిడ్నాప్‌లు దోపీడీలు చేశాడు. ఈ క్రమంలో ఇతడిపై మొత్తం 51 కేసులు ఉన్నాయి. ఇక నోయిడాకు చెందిన ప్రముఖులు గౌరవ్‌, హపుర్‌, బీజేపీ నాయకుడు రాకేష్ శర్మలను హత్య చేసిన ఆషు.. ఆ తరువాత ముంబయికి వెళ్లాడు. అక్కడ వేషం మార్చి పండ్లు అమ్ముకునే వాడిలా అవతారం ఎత్తాడు. ఇక అతడి కోసం వెతుకుతున్న పోలీసులకు ఆషు ముంబయిలో ఉన్నట్లు సమాచారం అందింది. కానీ వేషం మార్చడం వలన అంత ఈజీగా గుర్తుపట్టలేకపోయారు. అయితే పాత స్నేహితులతో సంబంధాలను మాత్రం వదులుకోలేదు. ఈ క్రమంలో అతడి సహచరుడి ఫోన్‌ను ట్రాక్ చేసిన పోలీసులు, మొత్తానికి క్రిమినల్‌ జాడను తెలుసుకున్నారు. ఈ క్రమంలో ముంబయికి వెళ్లి శనివారం అతడిని అరెస్ట్ చేశారు.

Read More:

మహేష్‌కి విలన్‌గా అనిల్‌కపూర్‌!

Bigg Boss 4: లిస్ట్‌ ఫైనల్‌.. హౌజ్‌లోకి వెళ్లేది వీరే

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు