దేశంలో కరోనా వ్యాప్తికి కారణం తబ్లీఘీనే.. మండిపడ్డ సీఎం..!

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. అయితే తొలుత కరోనా కేసులు దేశంలో అత్యల్పంగా నమోదైనా.. ఆ తర్వాత ఢిల్లీ మర్కజ్‌లో జరిగిన తబ్లీఘీ జమాత్‌ వ్యవహారం బయట పడ్డాక ఈ కేసులు అమాంతం పెరిగిపోయాయి. పలు రాష్ట్రాల్లో అయితే నమోదైన కేసుల్లో దాదాపు తొంభై శాతం తబ్లీఘీ జమాత్‌ వల్లేనంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్ కూడా తబ్లీఘీ వ్యవహారంపై ఫైర్‌ అయ్యారు. దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి […]

దేశంలో కరోనా వ్యాప్తికి కారణం తబ్లీఘీనే.. మండిపడ్డ సీఎం..!
Follow us

| Edited By:

Updated on: May 02, 2020 | 6:20 PM

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. అయితే తొలుత కరోనా కేసులు దేశంలో అత్యల్పంగా నమోదైనా.. ఆ తర్వాత ఢిల్లీ మర్కజ్‌లో జరిగిన తబ్లీఘీ జమాత్‌ వ్యవహారం బయట పడ్డాక ఈ కేసులు అమాంతం పెరిగిపోయాయి. పలు రాష్ట్రాల్లో అయితే నమోదైన కేసుల్లో దాదాపు తొంభై శాతం తబ్లీఘీ జమాత్‌ వల్లేనంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్ కూడా తబ్లీఘీ వ్యవహారంపై ఫైర్‌ అయ్యారు.

దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి జరగడానికి తబ్లీఘీ జమాత్‌ కారణమంటూ ఆరోపించారు. వీరంతా దేశ వ్యాప్తంగా వ్యాప్తిచెందడానికి కరోనా‘క్యారియర్స్’ గా పనిచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ జాతీయ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.తబ్లీఘీ జమాత్‌ ప్రవర్తించిన తీరుతోనే ఇప్పుడు కరోనా వ్యాప్తిచెందిందని.. వారు స్వచ్ఛందంగా వచ్చి ఉంటే.. కరోనా కాస్త నియంత్రణలోకి వచ్చేదన్నారు.అంతకాదు.. వీరు చేసిందంతా నేర పూరిత చర్యలంటూ అభివర్ణించారు. వారికి కరోనా సోకడమన్నది నేరం కాదని.. అయితే వచ్చింది చెప్పకుండా దాచిపెట్టడమన్నది మాత్రం నేరమేనని అన్నారు. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?

ఒక లోన్ ఉన్నా.. మరో లోన్ కావాలా? ఇదిగో ఇలా ఈజీగా పొందొచ్చు..

ప్రపంచ సుందరిగా టైటిల్ గెలిచిన సుందరికి అదృష్టం కలిసిరావట్లేదా ..

బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!

రాముడి ఫొటోలున్న ప్లేట్లలో బిర్యానీ అమ్మకం.. షాప్ యజమాని అరెస్ట్

క్రెడిట్ కార్డులపై నేరగాళ్ల గురి! ఈ జాగ్రత్తలతో మీరు సేఫ్..

అప్పట్లో వైయస్సార్‌.. ఇప్పుడు జగన్‌.. ఉద్దానం బాధితులకు సీఎం హామీ

ఏం ఉన్నాడ్రా బాబు.. ప్రభాస్ న్యూలుక్ కిర్రాక్..

1 లీటర్ పాల ధర రూ.5000.. నెలకు లక్షల్లో ఆదాయం..

ప్రతిరోజూ ఈ నీళ్లను తాగితే.. అధిక బరువుకు బైబై చెప్పొచ్చు!
ప్రతిరోజూ ఈ నీళ్లను తాగితే.. అధిక బరువుకు బైబై చెప్పొచ్చు!
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం

సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే

గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!

ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?

మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌

'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.

స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!

ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్