మెగా ఫ్యామిలీలో ఐక్యత..ఇక జనసేన అధికారమే లక్ష్యమా?

జనసేన పార్టీ ప్రజల్లోకి వెళ్లడానికి, వారి సమస్యల పట్ట పోరాడానికి మంచి సమయం దొరికింది. గత ఎన్నికల ముందు వరకు పవన్ అప్పుడప్పుడు పర్యటనలు, ట్విట్టర్‌లో ప్రశ్నాస్త్రాలు తప్పితే ఎక్కవ యాక్టీవ్‌గా పనిచెయ్యలేదు. అప్పుడు జనసేనానికి ఫ్యామిలీ సపోర్ట్ కూడా తక్కువే. చిరంజీవి కాంగ్రెస్‌లో ఉండటంతో మిగిలిన మెగా హీరోలు కూడా కళ్యాణ్‌కు సపోర్ట్ చెయ్యాలా? వద్దా అనే మీమాంశలో ఉండిపోయారు. కానీ ఎలక్షన్స్ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. జనసేనాని జనంలోకి దూసుకుపోతున్నారు. మరోవైపు ప్రతి […]

మెగా ఫ్యామిలీలో ఐక్యత..ఇక జనసేన అధికారమే లక్ష్యమా?
20240 ఎన్నికల కోసం జనసేన వ్యహం ఏంటి?
Follow us

|

Updated on: Aug 30, 2019 | 9:45 PM

జనసేన పార్టీ ప్రజల్లోకి వెళ్లడానికి, వారి సమస్యల పట్ట పోరాడానికి మంచి సమయం దొరికింది. గత ఎన్నికల ముందు వరకు పవన్ అప్పుడప్పుడు పర్యటనలు, ట్విట్టర్‌లో ప్రశ్నాస్త్రాలు తప్పితే ఎక్కవ యాక్టీవ్‌గా పనిచెయ్యలేదు. అప్పుడు జనసేనానికి ఫ్యామిలీ సపోర్ట్ కూడా తక్కువే. చిరంజీవి కాంగ్రెస్‌లో ఉండటంతో మిగిలిన మెగా హీరోలు కూడా కళ్యాణ్‌కు సపోర్ట్ చెయ్యాలా? వద్దా అనే మీమాంశలో ఉండిపోయారు. కానీ ఎలక్షన్స్ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. జనసేనాని జనంలోకి దూసుకుపోతున్నారు. మరోవైపు ప్రతి మెగా హీరో పవన్‌‌కు అండగా ఉంటూ వస్తున్నారు. అన్నయ్య చిరంజీవితో కూడా పవన్ చాలా స్నేహంగా మెలుగుతున్నారు. ఇటీవల జరిగిన చిరు బర్త్ డే వేడుకలకి ముఖ్య అతిథిగా హాజరైన పవన్ మెగాస్టార్ గురించి చాలా ఎమోషనల్‌గా మాట్లాడారు. మెగా అభిమానులంతా కూడా ఇప్పుడు ఫుల్ జోష్‌లో ఉన్నారు. చిరంజీవి కూడా కాంగ్రెస్‌కు దూరమవుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఆయన జనసేనలో చేరినా కూడా ఆశ్యర్యపడాల్సిండి ఏమి లేదు. ఇక పవన్ పూర్తి స్టాటజీతో 2024లో అధికారమే లక్ష్యంగా పూర్తి ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో మెగా ఫ్యామిలీ అంతా ఒక స్టాండ్‌పై ఉండి ప్రచారానికి దిగితే వార్ వన్ సైడే అన్నది మెగా అభిమానులు, జనసేన కార్యకర్తల మాట. సో లెట్స్ వెయిట్ అండ్ సీ.

దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.