ఆరోగ్యసేతులో గ్రీన్‌ స్టేటస్‌ ఉందా.. క్వారంటైన్‌ అవసరం లేదట..!

దేశీయ విమాన ప్రయాణికుల్లో కరోనా లక్షణాలు లేనివారికి క్వారంటైన్ అవసరం లేదని స్పష్టత నిచ్చింది కేంద్రం. మే 25 నుంచి దేశీయ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. విమానాల్లో ప్రయాణించాలంటే ఆరోగ్యసేతు యాప్‌ అత్పనిసరి అని విమానయాన శాఖ పేర్కొంది. ఆరోగ్య సేతు యాప్‌లో గ్రీన్‌ స్టేటస్‌ ఉన్నవారిని క్వారంటైన్‌కు తరలించాల్సిన అవసరం లేదని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌పూరి వెల్లడించారు. విమానయానం చేసే ప్రతిఒక్కరు ఆరోగ్యసేతు యాప్ ఖచ్చితంగా కలిగి ఉండాలన్నారు. ఆరోగ్య సేతు […]

ఆరోగ్యసేతులో గ్రీన్‌ స్టేటస్‌ ఉందా.. క్వారంటైన్‌ అవసరం లేదట..!
Follow us

|

Updated on: May 23, 2020 | 4:23 PM

దేశీయ విమాన ప్రయాణికుల్లో కరోనా లక్షణాలు లేనివారికి క్వారంటైన్ అవసరం లేదని స్పష్టత నిచ్చింది కేంద్రం. మే 25 నుంచి దేశీయ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. విమానాల్లో ప్రయాణించాలంటే ఆరోగ్యసేతు యాప్‌ అత్పనిసరి అని విమానయాన శాఖ పేర్కొంది. ఆరోగ్య సేతు యాప్‌లో గ్రీన్‌ స్టేటస్‌ ఉన్నవారిని క్వారంటైన్‌కు తరలించాల్సిన అవసరం లేదని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌పూరి వెల్లడించారు. విమానయానం చేసే ప్రతిఒక్కరు ఆరోగ్యసేతు యాప్ ఖచ్చితంగా కలిగి ఉండాలన్నారు. ఆరోగ్య సేతు యాప్‌ పాస్‌పోర్టు లాంటిందని చెప్పారు. ఆర్యోగ సేతు యాప్‌పై ఎలాంటి ఫిర్యాదులు లేవన్న ఆయన.. త్వరలో అంతర్జాతీయ విమానాల సంఖ్యను పెంచుతామని స్పష్టం చేశారు. విమానయానానికి సంబంధించి ఆయన ఈ రోజు ఫేస్‌బుల్‌ లైవ్‌లో పలువురి సందేహాలకు సమాధానాలిచ్చిన మంత్రి. విదేశాల నుంచి వచ్చేవారు మాత్రం తప్పనిసరిగా 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని నిలువరించడానికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించి నేటితో 60 రోజులు పూర్తయ్యాయి. ప్రస్తుతం దేశంలో నాలుగో విడత లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ప్రయాణికలు రాకపోకలపై కేంద్ర కాస్త సడలింపులు ఇవ్వడంతో.. నింబంధనలు పాటిస్తూ విమానయాన సంస్థలు మే 25 నుంచి దేశీయ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి.

ఓ తల్లి చేయాల్సిన పనేనా ఇది.. మలైకా పై మండిపడుతున్న నెటిజన్స్
ఓ తల్లి చేయాల్సిన పనేనా ఇది.. మలైకా పై మండిపడుతున్న నెటిజన్స్
వన్‌ప్లస్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. ఏకంగా..
వన్‌ప్లస్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. ఏకంగా..
LSG vs RCB: బెంగళూరుతో పోరుకు ముందు లక్నోకు మొదలైన 'బెంగ'..
LSG vs RCB: బెంగళూరుతో పోరుకు ముందు లక్నోకు మొదలైన 'బెంగ'..
లోక్ సభ ఎన్నికలకు ప్రారంభమైన పోలింగ్.. ఓటు వేసిన ప్రముఖులు..
లోక్ సభ ఎన్నికలకు ప్రారంభమైన పోలింగ్.. ఓటు వేసిన ప్రముఖులు..
మధుమేహులకు మోదుగ పూలతో వైద్యం..! మందు లేకుండా షుగర్‌ కంట్రోల్‌..!
మధుమేహులకు మోదుగ పూలతో వైద్యం..! మందు లేకుండా షుగర్‌ కంట్రోల్‌..!
కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ కుమార్తె దారుణహత్య.. కత్తితో పొడిచి పరార్
కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ కుమార్తె దారుణహత్య.. కత్తితో పొడిచి పరార్
సీఎం జగన్‎పై దాడి కేసులో పురోగతి.. రిమాండుకు ఏ1.. ఏ2 కోసం విచారణ.
సీఎం జగన్‎పై దాడి కేసులో పురోగతి.. రిమాండుకు ఏ1.. ఏ2 కోసం విచారణ.
బాలీవుడ్‌లో దుమ్మురేపుతోన్న మన సినిమాలు..
బాలీవుడ్‌లో దుమ్మురేపుతోన్న మన సినిమాలు..
చెన్నైతో పోరుకు సిద్ధమైన లక్నో.. గణాంకాలు చూస్తే హోరాహోరీ..
చెన్నైతో పోరుకు సిద్ధమైన లక్నో.. గణాంకాలు చూస్తే హోరాహోరీ..
కాంతార ప్రీక్వెల్‌లో ఆ స్టార్ నటుడు.. రిషబ్ శెట్టి ప్లాన్ అదేనా..
కాంతార ప్రీక్వెల్‌లో ఆ స్టార్ నటుడు.. రిషబ్ శెట్టి ప్లాన్ అదేనా..
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!