శానిటైజర్ అమ్మకాలపై కేంద్రం కీలక నిర్ణయం

కరోనా వైరస్‌ విజృంభిస్తుండడంతో ప్రతి ఇంట్లో శానిటైజర్ నిత్యావసర వస్తువుగా మారింది. శానిటైజర్ కు భారీగా డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో శానిటైజర్ల కొరతతో పాటు కల్తీని అరికట్టేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

శానిటైజర్ అమ్మకాలపై కేంద్రం కీలక నిర్ణయం
Follow us

|

Updated on: Jul 30, 2020 | 1:31 AM

కరోనా వైరస్‌ విజృంభిస్తుండడంతో ప్రతి ఇంట్లో శానిటైజర్ నిత్యావసర వస్తువుగా మారింది. కొవిడ్-19 మహమ్మారి బారి నుంచి రక్షించడానికి అవసరమైన అస్త్రాల్లో భాగంగా దీన్ని ప్రధానంగా వినియోగిస్తున్నారు. వివిధ అవసరాల నిమిత్తం బయటకు వస్తున్న వారు శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకుంటే గానీ ఇంట్లోకి అడుగుపెట్టలేని పరిస్థితి నెలకొంది. దీంతో చేతులను ఎక్కడైనా శుభ్రం చేసుకునేందుకు వీలు ఉండటంతో భారీగా డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో శానిటైజర్ల కొరతతో పాటు కల్తీని అరికట్టేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

శానిటైజర్ లిక్విడ్ అమ్మడానికి, నిల్వ ఉంచేందుకు ఇకపై అనుమతులు తప్పనిసరి అని కేంద్రం ప్రకటించింది. ఈ నిబంధన వెంటనే అమల్లోకి వస్తుందని అధికారులు తెలిపారు. దేశంలో శానిటైజర్‌ కొరత తలెత్తకుండా కొత్తగా 600 సంస్థలకు తయారీకి అనుమతులు ఇచ్చింది కేంద్రం. ఎప్పటికప్పుడు ఉత్పత్తి సామర్థ్యం పెంచి ప్రజలకు అందుబాటులో ఉంచాలని సూచిచింది. శానిటైజర్ అమ్మకం ధరను కూడా కేంద్రం నిర్ణయిచింది. 200 ఎంఎల్‌ ద్రావణం ధర ఎట్టి పరిస్థితుల్లోనూ రూ.100 కంటే అధికంగా ఉండరాదని స్పష్టం చేసింది. అదేవిధంగా ఎక్స్‌పైరీ డేట్ దాటిన శానిటైజర్‌ నిల్వలను తమ వద్ద ఉంచుకోరాదని.. అమ్మకూడదని ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలకు శానిటైజర్ మరింత అందుబాటులో ఉండేందుకు వీలుగా తాజా నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.

శానిటైజర్‌ విక్రయించేందుకు ఇప్పటివరకు లైసెన్సు తప్పనిసరి అనే నిబంధన ఉండేది. ఇది నిత్యావసర వస్తువుగా మారిన నేపథ్యంలో నిబంధనను సడలించాల్సిందిగా అనేక విజ్ఞప్తులు అందుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ ఇటీవల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు డ్రగ్స్‌ అండ్‌ కాస్మోటిక్స్‌ యాక్ట్‌ నిబంధలను సడలించినట్టు వెల్లడించింది.

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!