టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఢిల్లీ

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటి వరకూ ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్‌లోనూ విజయం సాధించని ఆర్‌సీబీ ఈ మ్యాచ్‌లో ఖచ్చితంగా విజయం సాధించి.. పరువు దక్కించుకోవాలని భావిస్తోంది. మరోవైపు ఢిల్లీ కూడా ఈ మ్యాచ్‌లో నెగ్గాలని పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నాయి.

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఢిల్లీ
Follow us

| Edited By:

Updated on: Apr 07, 2019 | 4:19 PM