యువతి ప్రాణం తీసిన మొబైల్ లోన్ యాప్‌లు !

విశాఖ గాజువాక సుందరయ్య కాలనీలో విషాదం చోటుచేసుకుంది. ఉరి వేసుకుని అహల్య అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. 

యువతి ప్రాణం తీసిన మొబైల్ లోన్ యాప్‌లు !
Follow us

|

Updated on: Nov 03, 2020 | 3:55 PM

విశాఖ గాజువాక సుందరయ్య కాలనీలో విషాదం చోటుచేసుకుంది. ఉరి వేసుకుని అహల్య అనే యువతి ఆత్మహత్య చేసుకుంది.  దర్యాప్తు చేస్తున్న పోలీసులకు షాకింగ్ విషయం తెలిసింది. అహల్య మొబైల్ ఫోన్‌లు పలు లోన్ యాప్‌లు  ఉన్నట్లు గుర్తించారు. మొబైల్ యాప్‌ల ద్వారా అహల్య చిన్న చిన్న అప్పులు చేసింది.  అహల్య మొబైల్‌లో మొత్తం 8 లోన్ యాప్ లు ఉన్నాయి.  అప్పుల గడువు ముగుస్తుండడంతో ఒత్తిడి తట్టుకోలేక ఉరి వేసుకున్నట్టు పోలీసులు ప్రాథమికంగా సూచించారు.  యువత ఈ లోన్‌ యాప్‌లకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

అధిక వడ్డీ వసూలు చెయ్యడంతో పాటు, సరైన సమయానికి లోన్ తిరిగి చెల్లించకపోతే సదరు వ్యక్తి ఫోన్‌ కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్నవాళ్లందరికీ ఈ యాప్‌ నిర్వాహకులు హెచ్చరికలు చేస్తూ సందేశాలు పంపుతారు. సదరు వ్యక్తి లోన్ ఎగ్గొట్టాడని, డిపాల్టర్ అంటూ పరువుకు భంగం కలిగే విధంగా ఘాటు మెసేజ్‌లు పెడతారు.

Also Read :

భాగ్యనగరంలో జల సిరి..భారీగా పెరిగిన గ్రౌండ్ వాటర్

పంటల భీమా పథకం పేరు మార్చిన జగన్ సర్కార్..

సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం

47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి

ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!

సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..

వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?

సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?

ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?

పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం

భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!

ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?

ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.

విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!

నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి

వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..

మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!

భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!

అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!

కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!