భారత వాతావరణ శాఖకు ఐక్య రాజ్య సమితి ప్రశంసలు

భారత వాతావరణ శాఖకు ఐక్య రాజ్య సమితి ప్రశంసల వర్షం కురించింది. సైక్లోన్‌ వంటి వైపరీత్యాలు సంభవించిన సమయంలో భారత ప్రభుత్వం అనుసరించిన తీరు అద్భుతమని పేర్కొంది. జీరో క్యాజువాలిటీ విధానం, అత్యంత కచ్చితత్వంలో భారత వాతావరణ విభాగం ప్రజలను అప్రమత్తం చేస్తూ చేసిన హెచ్చరికలే సైక్లోన్‌ ఫొని ప్రభావాన్ని అడ్డుకున్నాయని ఐక్య రాజ్య సమితిలోని డిజాస్టర్‌ రిస్క్‌ రిడక్షన్ విభాగం ప్రశంసించింది. ప్రాణ నష్టాన్ని తగ్గించడంలో వారు అద్భుతమైన పనితీరును కనబరిచారంటూ ఓడీఆర్‌ఆర్‌ ప్రతినిధి డెనీస్‌ […]

భారత వాతావరణ శాఖకు ఐక్య రాజ్య సమితి ప్రశంసలు
Follow us

| Edited By:

Updated on: May 04, 2019 | 6:32 PM

భారత వాతావరణ శాఖకు ఐక్య రాజ్య సమితి ప్రశంసల వర్షం కురించింది. సైక్లోన్‌ వంటి వైపరీత్యాలు సంభవించిన సమయంలో భారత ప్రభుత్వం అనుసరించిన తీరు అద్భుతమని పేర్కొంది. జీరో క్యాజువాలిటీ విధానం, అత్యంత కచ్చితత్వంలో భారత వాతావరణ విభాగం ప్రజలను అప్రమత్తం చేస్తూ చేసిన హెచ్చరికలే సైక్లోన్‌ ఫొని ప్రభావాన్ని అడ్డుకున్నాయని ఐక్య రాజ్య సమితిలోని డిజాస్టర్‌ రిస్క్‌ రిడక్షన్ విభాగం ప్రశంసించింది. ప్రాణ నష్టాన్ని తగ్గించడంలో వారు అద్భుతమైన పనితీరును కనబరిచారంటూ ఓడీఆర్‌ఆర్‌ ప్రతినిధి డెనీస్‌ మెక్‌క్లీన్‌ జెనీవా భారత వాతావరణ శాఖను అభినందించారు. అత్యంత ఖచ్చితత్వంతో వాతావరణ శాఖ విడుదల చేసిన హెచ్చరికల వల్ల 11 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించగలిగారని పేర్కొన్నారు.

పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం