టీమిండియా ఓటమితో నిరాశకు గురైన బ్రిటన్‌లోని భారతీయులు

ప్రపంచ కప్ క్రికెట్ సెమీస్‌లో టీమిండియా ఓటమి బ్రిటన్‌లోని భారతీయులను నిరాశకు గురిచేసింది. న్యూజిలాండ్‌తో జరిగిన ఈ పోరులో మన జట్టు ఖచ్చితంగా గెలుస్తుందనే ఆశతో మాంచెస్టర్‌లోని స్టేడియానికి పెద్ద సంఖ్యలో భారతీయులు తరలి వచ్చారు. టీమిండియా ఓటమితో వీరంతా నిస్తేజంగా స్టేడియం నుంచి వెనుదిరిగారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *