‘బిగ్‌బాస్ 3’ కంటెస్టెంట్స్.. లిస్ట్‌లో ఉదయభాను, గుత్తా జ్వాలా..?

తెలుగు బిగ్‌బాస్ 3కి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. జూన్‌లో గానీ, జూలైలో గానీ ఈ సీజన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కంటెస్టెంట్‌ వీరేనంటూ ఓ లిస్ట్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అందులో యాంకర్ ఉదయ బాను, నటి శోభితా దూళిపాళ, టీవీ నటుడు జాకీ, హీరో వరుణ్ సందేశ్, చైతన్య కృష్ణ, కమల్ కామరాజు, మనోజ్ నందం, డ్యాన్స్ మాస్టర్ రఘు, సింగర్ హేమచంద్ర, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తాజ్వాలా, యూట్యూబర్ జాహ్నవి దాసెట్టి పేర్లు […]

‘బిగ్‌బాస్ 3’ కంటెస్టెంట్స్.. లిస్ట్‌లో ఉదయభాను, గుత్తా జ్వాలా..?
Follow us

| Edited By:

Updated on: May 21, 2019 | 1:33 PM

తెలుగు బిగ్‌బాస్ 3కి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. జూన్‌లో గానీ, జూలైలో గానీ ఈ సీజన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కంటెస్టెంట్‌ వీరేనంటూ ఓ లిస్ట్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అందులో యాంకర్ ఉదయ బాను, నటి శోభితా దూళిపాళ, టీవీ నటుడు జాకీ, హీరో వరుణ్ సందేశ్, చైతన్య కృష్ణ, కమల్ కామరాజు, మనోజ్ నందం, డ్యాన్స్ మాస్టర్ రఘు, సింగర్ హేమచంద్ర, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తాజ్వాలా, యూట్యూబర్ జాహ్నవి దాసెట్టి పేర్లు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.