ఉబెర్‌ యాప్‌లో మెట్రో రైలు వివరాలు

ప్రజా రవాణా వ్యవస్థలో ఎంతో కీలకమైన హైదరాబాద్‌ మెట్రో రైల్‌ లిమిటెడ్‌తో ప్రముఖ క్యాబ్‌ అగ్రిగేటర్‌ సంస్థ ఉబెర్‌ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు గురువారం ప్రకటించింది.

ఉబెర్‌ యాప్‌లో మెట్రో రైలు వివరాలు
Follow us

|

Updated on: Sep 18, 2020 | 12:49 PM

కరోనా ప్రభావంతో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ప్రజా రవాణా వ్యవస్థ ఎక్కడిక్కడే నిలిచిపోయింది. ప్రైవేట్ క్యాబ్, టాక్సీలు తప్ప పబ్లిక్ ట్రాన్స్ పోర్టు రోడ్డెక్కేందుకు జంకుతున్నాయి. ఆన్ లాక్ ప్రక్రియలో భాగంగా ఒక్క ప్రధాన నగరాల్లో మెట్రో రైళ్లకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. అయితే, మెట్రో ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ప్రైవేట్ క్యాబ్ సరికొత్త సౌకర్యాలతో ముందుకు వస్తున్నారు.ఇందులో భాగంగా ప్రజా రవాణా వ్యవస్థలో ఎంతో కీలకమైన హైదరాబాద్‌ మెట్రో రైల్‌ లిమిటెడ్‌తో ప్రముఖ క్యాబ్‌ అగ్రిగేటర్‌ సంస్థ ఉబెర్‌ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు గురువారం ప్రకటించింది. ఈ ఒప్పందం ప్రకారం ఉబెర్‌ యాప్‌లో మెట్రో రైలుకు సంబంధించిన సమాచారం అందుబాటులో ఉంటుంది. కొత్త ఫీచర్‌తో మెట్రో ప్రయాణికులు, ఉబెర్‌ వినియోగదారులు తమ ప్రయాణాన్ని ప్రణాళికబద్ధంగా మార్చుకునేందుకు వీలవుతుందని పేర్కొంది.

ఇప్పటికే ఢిల్లీ మెట్రోతో ఉబెర్ సంస్థ గతేడాది అక్టోబర్‌లో ఒప్పందం కుదుర్చుకుంది. ఉబెర్‌ యాప్‌లో ప్రజా రవాణా వ్యవస్థలో ఉండే ప్రయాణ సాధనాల ప్రత్యక్ష సమయాలను, మార్గాలను ప్రయాణికులు ఆన్‌లైన్‌లోనే తెలుసుకునేందుకు వీలవుతుంది. దీంతో నగరంలో ఉబెర్‌ ప్రయాణికులకు మెట్రోతో పాటు ఆర్టీసీ బస్సులతో అనుసంధానం ఏర్పడ ఎక్కడా జాప్యం లేకుండా వేగంగా నిర్ణీత సమయంలో తమ గమ్య స్థానాలను చేరుకోవచ్చని ఉబెర్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ముఖ్యంగా మెట్రో రైలు ప్రయాణంలో ఫస్ట్‌ అండ్‌ లాస్ట్‌ మైల్‌ కనెక్టివిటికీ రైడ్‌ షేరింగ్‌ మోడ్‌లు ఈ యాప్‌లో ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయని ఉబెర్‌ వివరించింది.

ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
T20 వరల్డ్‌కప్‌లో దినేశ్ కార్తీక్..ఆ స్థార్ఆటగాళ్ల స్థానాలకు ఎసరు
T20 వరల్డ్‌కప్‌లో దినేశ్ కార్తీక్..ఆ స్థార్ఆటగాళ్ల స్థానాలకు ఎసరు
కాంకేర్ ఎన్‌కౌంటర్‌కు నేతృత్వం వహించింది మన తెలుగోడే..!
కాంకేర్ ఎన్‌కౌంటర్‌కు నేతృత్వం వహించింది మన తెలుగోడే..!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!