పాత బావి పూడుస్తుండగా ప్రమాదం.. ఇద్దరు మృతి

కృష్ణా జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు కూలీలు ప్రమాదవశాత్తు బావిలో పడి దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన నూజివీడు మండలంలో చోటుచేసుకుంది. పాత బావి పూడ్చే పనిలో భాగంగా పనులు చేస్తుండగా జారిపడి ఇద్దరు కూలీలు మృతి చెందారు.

పాత బావి పూడుస్తుండగా ప్రమాదం.. ఇద్దరు మృతి
Follow us

|

Updated on: Sep 18, 2020 | 3:21 PM

కృష్ణా జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు కూలీలు ప్రమాదవశాత్తు బావిలో పడి దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన నూజివీడు మండలంలో చోటుచేసుకుంది. పాత బావి పూడ్చే పనిలో భాగంగా పనులు చేస్తుండగా జారిపడి ఇద్దరు కూలీలు మృతి చెందారు. నూజివీడు మండలం పోనసనపల్లి గ్రామానికి చెందిన 8 మంది కూలీలు మల్లవల్లి గ్రామానికి బావి పూడ్చేందుకు వచ్చారు. పాత బావి పూడ్చే క్రమంలో ప్రమాదవశాత్తు నలుగురు వ్యక్తులు బావిలో పడిపోయారు. దీంతో అప్రమత్తమైన మగతా కూలీలు ఇద్దరిని అతి కష్టం మీద బయటకు తీసుకువచ్చారు. కాగా, వారిలో ఇద్దరు మృతి చెందారు. మృతి చెందినవారు అచ్చి తిరుపతయ్య(60), అచ్చి రమేష్ (40)గా గుర్తించారు. పాత బావిలో మట్టిలో పూడుకుపోయిన మృతదేహాల కోసం జేసీబీతో అధికారులు వెదుకుతున్నారు. స్థానికుల సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను వెలికి తీసే పనిలో పడ్డారు.

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన