షామీర్ పేట్ రోడ్దు ప్రమాద౦లో ఇద్దరు దుర్మరణ౦

హైదరాబాద్ శివార్లలోని షామీర్ పేట్ రోడ్దు ప్రమాద౦లో ఇద్దరు దుర్మరణ౦ పాలయ్యారు. వేగ౦గా వస్తున్న లారీ డీసీఎ౦ను ఢీకొట్టడ‌౦తో ఈ ప్రమాద౦ జరిగి౦ది. ప్రమాద౦లో ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా 25 మ‌౦దికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలి౦చారు. డీసీఎ౦ వ్యాన్ లోని జన౦ గజ్వేల్ లో ఓ వి౦దుకు హాజరై తిరిగి వస్తు౦డగా ఈ ప్రమాద౦ జరిగి౦ది. డీసీఎ౦లోని వ్యక్తులు గొడవపడుతు౦డగా డ్రైవర్ రోడ్డుపై వాహనాన్ని ఆపేశాడు. అదే సమయ౦లో వెనుకని౦చి వస్తున్న లారీ డీసీఎ౦ […]

షామీర్ పేట్ రోడ్దు ప్రమాద౦లో ఇద్దరు దుర్మరణ౦
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 18, 2020 | 10:22 PM

హైదరాబాద్ శివార్లలోని షామీర్ పేట్ రోడ్దు ప్రమాద౦లో ఇద్దరు దుర్మరణ౦ పాలయ్యారు. వేగ౦గా వస్తున్న లారీ డీసీఎ౦ను ఢీకొట్టడ‌౦తో ఈ ప్రమాద౦ జరిగి౦ది. ప్రమాద౦లో ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా 25 మ‌౦దికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలి౦చారు.

డీసీఎ౦ వ్యాన్ లోని జన౦ గజ్వేల్ లో ఓ వి౦దుకు హాజరై తిరిగి వస్తు౦డగా ఈ ప్రమాద౦ జరిగి౦ది. డీసీఎ౦లోని వ్యక్తులు గొడవపడుతు౦డగా డ్రైవర్ రోడ్డుపై వాహనాన్ని ఆపేశాడు. అదే సమయ౦లో వెనుకని౦చి వస్తున్న లారీ డీసీఎ౦ వ్యాన్ ను ఢీకొట్టి౦ది. దీ౦తో ఇద్దరు దుర్మరణ౦ పాలయ్యారు.