కాంచనగంగ పర్వతారోహణలో విషాదం.. ఇద్దరు భారతీయులు మృతి

ప్రపంచంలోనే మూడవ అత్యంత ఎత్తైన పర్వతమైన కాంచనగంగ పర్వతారోహణలో విషాదం చోటుచేసుకుంది. నేపాల్ లో గల ఈ పర్వతాన్ని అధిరోహిద్దామనుకుని వెళ్లిన ఇద్దరు భారతీయులు ప్రాణాలు విడిచారు. ఈ విషాద ఘటన బుధవారం నాడు జరిగింది. మృతులిద్దరూ కోల్‌కతా వాసులుగా గుర్తించారు. బిప్లబ్ బైద్య, కుంతల్ కన్‌రార్ అనే ఇద్దరు కాంచనగంగా పర్వతాన్ని ఎక్కారు. అయితే 8వేల మీటర్ల ఎత్తులో వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ప్రాణాలు విడిచినట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *