#Social distance అవును వాళ్ళిద్దరూ ఒక్కటయ్యారు!

వారి పేర్లు వింటేనే అందరికీ ఉప్పు.. నిప్పు గుర్తొచ్చేవి నిన్నటి దాకా.. కానీ ఇవాళ కరోనా నేపథ్యంలో సామాజిక దూరం వారిద్దరిని దగ్గర చేసింది. వారిరువురు నాయకులు గత కొన్నాళ్లుగా సామాజిక దూరం పాటించేవారు. అది కరోనా కోసం కాదు..

#Social distance అవును వాళ్ళిద్దరూ ఒక్కటయ్యారు!
Follow us

|

Updated on: Mar 31, 2020 | 1:16 PM

MLA & MLC working together in Telangana: వారి పేర్లు వింటేనే అందరికీ ఉప్పు.. నిప్పు గుర్తొచ్చేవి నిన్నటి దాకా.. కానీ ఇవాళ కరోనా నేపథ్యంలో సామాజిక దూరం వారిద్దరిని దగ్గర చేసింది. వారిరువురు నాయకులు గత కొన్నాళ్లుగా సామాజిక దూరం పాటించేవారు. అది కరోనా కోసం కాదు.. నియోజకవర్గంలో వారిద్దరి మధ్య ఒకలాంటి వార్ నడిచేది. అందుకు కారణం వారిద్దరు గతంలో వేర్వేరు పార్టీల్లో వుండేవారు. ఒకరిపై ఇంకొకరు పోటీ చేసుకున్నారు.

అందులో సిట్టింగ్ మంత్రిగా వున్న నేత అనూహ్యంగా ఓడిపోయారు. ఆ తర్వాత పరిస్థితి మారి, కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచన ఎమ్మెల్యే అధికార పార్టీకి మారారు. అయితేనే.. ఒకే పార్టీలో ఉన్నప్పటికీ ఎవరికి వారు తమ తమ వర్గాలను మెయింటైన్ చేస్తున్నారు. ఏ కార్యక్రమం చేపట్టినా నువ్వా-నేనా అన్న రీతిలో ముందుకు సాగుతూ జిల్లాలోనే “టాక్ అఫ్ ది నాయకులుగా” గా నిలిచారు.

అయితే కరోనా నివారణలో భాగంగా ప్రజలను సామాజిక దూరం పాటించాలని పేర్కొంటూ ఆ నేతలు ఇప్పుడు “సామజికంగా దగ్గరయ్యారు”. వారే వీరు.. ఒకరు తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కాగా, మరొకరు ఎమ్మెల్సీ, మాజీ మంత్రి మహేందర్ రెడ్డి.

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా నివారణలో భాగంగా జనతా కర్ఫ్యూ, ఆ తర్వాత చేపట్టిన దేశవ్యాప్త లాక్ డౌన్‌లో భాగంగా తాండూరులో వారం రోజుల నుంచి నిత్యం పర్యటిస్తూ పై నేతలిద్దరు ప్రజలను చైతన్య పరుస్తున్నారు. తాజాగా వలస కార్మికులకు ప్రభుత్వం తరపున అందిస్తున్న ఉచిత బియ్యం, నగదు పంపిణీ కార్యక్రమాన్ని ఇటు ఎమ్మెల్యే, అటు ఎమ్మెల్సీ ఇద్దరు కలిసి వేర్వేరు కార్యక్రమాలు చేయకుండా.. ఇద్దరు కలిసి కార్యక్రమాలు చేపట్టడం ఇప్పుడు తాండూరులో హాట్ టాపిక్‌గా మారింది. కరోనా కారణంగా వినిపిస్తున్ సామాజిక దూరం వీరిద్దరినీ సామాజికంగా దగ్గర చేసిందంటూ నియోజకవర్గ ప్రజలు ఛలోక్తులు విసురుకుంటున్నారు.

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే

ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను

ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు

మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ

తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు