ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మరో ఇద్దరికి కరోనా..!

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కొత్తగా మరో రెండు కరోనా కేసులు నవెూదయ్యాయి. వైరస్ సోకిన వారిని చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మరో ఇద్దరికి కరోనా..!
Follow us

|

Updated on: Jun 06, 2020 | 7:16 PM

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కొత్తగా మరో రెండు కరోనా కేసులు నవెూదయ్యాయి. వైరస్ సోకిన వారిని చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్‌లో నివాసముంటున్న ఓ యువకుడు స్వగ్రామమైన నల్లగొండ సమీపంలోని దండెంపల్లిలో జరిగిన ఓ వేడుకలో పాల్గొన్నాడు. హైదరాబాద్ తిరిగి చేరుకున్న అతనికి కరోనా లక్షణాలు రావడంతో ఆస్పత్రిలో పరీక్షలు చేశారు. దీంతో అతనికి కరోనా పాజిటివ్‌ రావడంతో గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. అతనితో కాంటాక్టులు ఎవరని తేల్చేపనిలో పడ్డారు ఆరోగ్య సిబ్బంది. ఇక యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌ మున్సిపాలిటికి చెందిన ఓ వృద్ధుడుకి కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. అతన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. బంగారిగడ్డకు చెందిన వృద్ధుడు హైదరాబాద్‌లో ఉంటున్న తన కొడుకు ఇంట్లో రంజాన్ జరుపుకున్నాడు. తిరిగి చౌటుప్పల్ చేరుకున్న వృద్ధుడు.. తీవ్రమైన జ్వరంతో బాధపడుతుండడంతో పరీక్షలు నిర్వహించిన గాంధీ వైద్యులు కరోనా పాజిటివ్ గా తేల్చారు. దీంతో అతన్ని చికిత్స కోసం గాంధీకి తరలించారు. అతని నివాసానికి చుట్టుపక్కన ఉంటున్న 25 మందిని సెల్ఫ్ హోం క్వారంటైన్ లో ఉండాలని అధికారులు సూచించారు. కరోనా సోకిన వ్యక్తి మందులు కొన్న మెడికల్‌ షాప్‌ను అధికారులు మూసివేశారు.

కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!