ప్రపంచ వ్యాప్తంగా గంట పాటు స్థంభించిన ట్విట్టర్

సామాజిక మాధ్యమాల్లో ఒకటైన ట్విట్టర్ శుక్రవారం తెల్లవారుజామున ఒక్కసారిగా నిలిచిపోయింది. భారత కాలమాన ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 12.00 గంటల నుంచి 1.15 నిమిషాల మధ్య సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఒక్కసారిగా ట్విట్టర్ సేవలకు అంతరాయం కలిగింది. ట్విట్టర్ పేజ్‌లో కూడా పలు సాంకేతిక కారణాల వల్ల అంతరాయం ఏర్పడిందని అలర్ట్ మెసెజ్ కూడా వచ్చింది. దాదాపు గంట సేపటి తర్వాత.. తిరిగి ట్విట్టర్ పనిచేయడం ప్రారంభించింది. అయితే ఈ ఘటనపై ట్విట్టర్ […]

ప్రపంచ వ్యాప్తంగా గంట పాటు స్థంభించిన ట్విట్టర్
Follow us

| Edited By:

Updated on: Jul 12, 2019 | 1:34 AM

సామాజిక మాధ్యమాల్లో ఒకటైన ట్విట్టర్ శుక్రవారం తెల్లవారుజామున ఒక్కసారిగా నిలిచిపోయింది. భారత కాలమాన ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 12.00 గంటల నుంచి 1.15 నిమిషాల మధ్య సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఒక్కసారిగా ట్విట్టర్ సేవలకు అంతరాయం కలిగింది. ట్విట్టర్ పేజ్‌లో కూడా పలు సాంకేతిక కారణాల వల్ల అంతరాయం ఏర్పడిందని అలర్ట్ మెసెజ్ కూడా వచ్చింది. దాదాపు గంట సేపటి తర్వాత.. తిరిగి ట్విట్టర్ పనిచేయడం ప్రారంభించింది. అయితే ఈ ఘటనపై ట్విట్టర్ ప్రతినిధులు స్పందించలేదు. అయితే ఇలా జరగడం ఇదే మొదటి సారి ఏం కాదు. జూలై మాసం ప్రారంభంలో కూడా ఇలాంటి సమస్య తలెత్తింది. కాగా, జూన్, జూలై మాసాల్లో పెద్ద పెద్ద ఇంటర్నెట్ కంపెనీలు ఇలాంటి సమస్యను ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది.

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!