జైపూర్ లో కరోనా కలకలం.. ఒకే కుటుంబానికి చెందిన 26 మందికి పాజిటివ్..

కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దీని కట్టడికోసం సామాజిక దూరం, మాస్కులు ధరించడం తప్పనిసరి. ఈ క్రమంలో రాజస్ధాన్‌లోని జైపూర్‌లో ఒకే కుటుంబానికి చెందిన 26 మందికి కరోనా వైరస్‌ పాజిటివ్‌గా తేలింది. ఏడు రోజుల కిందట ఓ వ్యక్తికి కోవిద్‌-19 పాజిటివ్‌ రిపోర్ట్‌ రాగా, ఆ కుటుంబంలోని 25 మందికి నిర్వహించిన కరోనా వైరస్‌ పరీక్షలో పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని అధికారులు వెల్లడించారు. ‘వారి నుంచి సేకరించిన శాంపిళ్లను పరీక్షించగా గత రాత్రే రిపోర్టులు […]

జైపూర్ లో కరోనా కలకలం.. ఒకే కుటుంబానికి చెందిన 26 మందికి పాజిటివ్..
Follow us

| Edited By:

Updated on: Jun 09, 2020 | 7:49 PM

కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దీని కట్టడికోసం సామాజిక దూరం, మాస్కులు ధరించడం తప్పనిసరి. ఈ క్రమంలో రాజస్ధాన్‌లోని జైపూర్‌లో ఒకే కుటుంబానికి చెందిన 26 మందికి కరోనా వైరస్‌ పాజిటివ్‌గా తేలింది. ఏడు రోజుల కిందట ఓ వ్యక్తికి కోవిద్‌-19 పాజిటివ్‌ రిపోర్ట్‌ రాగా, ఆ కుటుంబంలోని 25 మందికి నిర్వహించిన కరోనా వైరస్‌ పరీక్షలో పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని అధికారులు వెల్లడించారు. ‘వారి నుంచి సేకరించిన శాంపిళ్లను పరీక్షించగా గత రాత్రే రిపోర్టులు వచ్చాయని, వారందరికీ పాజిటివ్‌గా తేలిందని..వారందరినీ ఆస్పత్రికి తరలించామ’ని వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్‌ నరోత్తమ్‌ శర్మ వెల్లడించారు.

ఈ కోవిద్-19 బాధితులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. వీరంతా జైపూర్‌లోని సుభాష్‌ చౌక్‌ ప్రాంతానికి చెందిన వారని అధికారులు తెలిపారు. రాజస్ధాన్‌లో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న నగరం జైపూర్‌ కావడం గమనార్హం. జైపూర్‌ తర్వాత ఎడ్యుకేషన్‌ హబ్‌గా పేరొందిన కోట, జోథ్‌పూర్‌ నగరాలు కరోనా హాట్‌స్పాట్‌లుగా మారాయి. రాజస్ధాన్‌లో ఇప్పటివరకూ 11,000కు పైగా కరోనా వైరస్‌ కేసులు నమోదవగా, మహమ్మారి బారినపడి 251 మంది మరణించారు.

[svt-event date=”09/06/2020,7:39PM” class=”svt-cd-green” ]

[/svt-event]

Also Read: కరోనా వైరస్ లక్షణాలు లేనివారితో.. సంక్రమణం అరుదు..: ప్రపంచ ఆరోగ్య సంస్థ

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!