నవ నక్షత్ర సన్మానం.. తొమ్మిది మంది అవార్డు గ్రహీతలు వీరే!

ప్రజల కష్టాలను తెలుసుకుని.. సమస్యలను తీర్చేందుకు అహరహమూ శ్రమించిన టీవీ9 తెలుగు న్యూస్ ఛానెల్.. ప్రజా సంక్షేమంలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. గత పదిహేనేళ్లుగా ప్రజాక్షేత్రంలో ఉంటూ.. ఒక్కో అడుగు ముందుకు వేస్తూ.. ప్రజల కష్టాన్ని తీర్చడమే బాధ్యతగా భావించిన టీవీ9 పలు రంగాల్లో విశేష కృషి చేసిన మహోన్నత వ్యక్తులను పరిచయం చేస్తూ.. మీ తరఫున “టీవీ9 నవ నక్షత్ర” అవార్డుతో ఘనంగా సత్కరించింది. తెలంగాణ సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేసిన […]

నవ నక్షత్ర సన్మానం.. తొమ్మిది మంది అవార్డు గ్రహీతలు వీరే!
Follow us

|

Updated on: Dec 30, 2019 | 7:39 AM

ప్రజల కష్టాలను తెలుసుకుని.. సమస్యలను తీర్చేందుకు అహరహమూ శ్రమించిన టీవీ9 తెలుగు న్యూస్ ఛానెల్.. ప్రజా సంక్షేమంలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. గత పదిహేనేళ్లుగా ప్రజాక్షేత్రంలో ఉంటూ.. ఒక్కో అడుగు ముందుకు వేస్తూ.. ప్రజల కష్టాన్ని తీర్చడమే బాధ్యతగా భావించిన టీవీ9 పలు రంగాల్లో విశేష కృషి చేసిన మహోన్నత వ్యక్తులను పరిచయం చేస్తూ.. మీ తరఫున “టీవీ9 నవ నక్షత్ర” అవార్డుతో ఘనంగా సత్కరించింది. తెలంగాణ సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది.

ఇక కేటగిరీల వారీగా విజేతలను చూస్తే… 

పబ్లిక్ సర్వీస్ కేటగిరి:  ఐపీఎస్ అధికారి  ఆర్. ఎస్ ప్రవీణ్ కుమార్

ఎంట్రప్రెన్యూర్ షిప్ కేటగిరి: శ్రీకాంత్ బొల్లా (బొల్లంత్ ఇండస్ట్రీస్)

టీవీ9 అన్ సంగ్ హీరోస్ కేటగిరీ –

గంపరాయి వెంకటరమణ మాస్టర్( స్ఫూర్తి ప్రదాత)

రుచిత గౌడ్(సాహసం)

కొనుతుల బాబురావు, లక్ష్మణరావు, శ్రీను, ధర్మాడీ సత్యం(సాహసం)

సోషల్ సర్వీస్ కేటగిరి: మీరా షెనాయ్(యూత్4 జాబ్స్)

సైన్స్ అండ్ టెక్నాలజీ కేటగిరి: జి. సతీష్ రెడ్డి(డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజషన్ చైర్మన్)

అగ్రికల్చర్ కేటగిరి: డాక్టర్ జివి. రామనజనేయలు(అగ్రికల్చర్ సైంటిస్ట్)

హెల్త్ కేర్ కేటగిరి: డాక్టర్ గుళ్ళపల్లి నాగేశ్వర రావు(ఎల్ వి ప్రసాద్ ఐ ఇన్‌స్టిస్యూట్ వ్యవస్థాపకుడు)

స్పోర్ట్స్ కేటగిరి: బ్యాట్మింటన్ స్టార్ పి.వి. సింధు

ఫిల్మ్ అండ్ ఎంటర్టైన్మెంట్: సమంత, విజయ్ దేవరకొండ

జీవిత సాఫల్య పురస్కారం – కె. విశ్వనాధ్

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..