నవ నక్షత్ర సన్మానం.. ఆదర్శంగా ఉంది: చిరంజీవి

టీవీ9 చేపట్టిన నవ నక్షత్ర సన్మానం ఎంతో ఆదర్శంగా ఉందని అన్నారు చిరంజీవి. కొన్ని షోలకు మేము ఏదో మొక్కుబడిగా వెళ్తానని.. కానీ.. ఈ ఫంక్షన్‌కి మాత్రం ఎంతో ఇష్టంతో వచ్చానని ఆయన పేర్కొన్నారు. టీవీ9 చేస్తోన్న ఈ కార్యక్రమంలో ఎంతో ఆనందంగా.. ఇన్స్పిరేషన్‌గా ఉందన్నారు. వివిధ కేటగిరీల్లో ఎంతో పేరు సంపాదించినవాళ్లకు టీవీ9 ఇలాంటి కార్యక్రమం చేపట్టడం హర్షణీయమని ఆయన పేర్కొన్నారు. ఎంతో మంది గతాల గురించి తెలియజేసేందుకు ముందుకొచ్చిన టీవీ9 యాజమాన్యానికి, సిబ్బందికి ఆయన […]

నవ నక్షత్ర సన్మానం.. ఆదర్శంగా ఉంది: చిరంజీవి
Follow us

| Edited By:

Updated on: Dec 29, 2019 | 9:45 PM

టీవీ9 చేపట్టిన నవ నక్షత్ర సన్మానం ఎంతో ఆదర్శంగా ఉందని అన్నారు చిరంజీవి. కొన్ని షోలకు మేము ఏదో మొక్కుబడిగా వెళ్తానని.. కానీ.. ఈ ఫంక్షన్‌కి మాత్రం ఎంతో ఇష్టంతో వచ్చానని ఆయన పేర్కొన్నారు. టీవీ9 చేస్తోన్న ఈ కార్యక్రమంలో ఎంతో ఆనందంగా.. ఇన్స్పిరేషన్‌గా ఉందన్నారు. వివిధ కేటగిరీల్లో ఎంతో పేరు సంపాదించినవాళ్లకు టీవీ9 ఇలాంటి కార్యక్రమం చేపట్టడం హర్షణీయమని ఆయన పేర్కొన్నారు. ఎంతో మంది గతాల గురించి తెలియజేసేందుకు ముందుకొచ్చిన టీవీ9 యాజమాన్యానికి, సిబ్బందికి ఆయన అభినందనలు తెలియజేశారు. కేవలం న్యూస్ ఛానెల్‌గా కాకుండా ఇలాంటి కార్యక్రమాలతో టీవీ9 ముందుకు రావడం.. ఆ టీవీ ఛానెళ్ల మీద గౌరవం పెరుగుతుందన్నారు. ఇలాంటి మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే వినండి.