ఎన్కౌంటర్ స్పాట్ నుంచి నిందితుల ఫోటోలు..టీవీ9 ఎక్స్‌క్లూజీవ్..
దిశ కేసులో నిందితులు ఎన్‌కౌంటర్‌తో దేశవ్యాప్తంగా హర్షతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా రాజకీయ నేతలు, ప్రముఖులు తెలంగాణ పోలీసుల చర్యను అభినందిస్తున్నారు. తెల్లవారుజామున పోలీసులు సీన్ రీ కన్స్ట్రక్షన్ చేస్తోన్న సమయంలో నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించడంతో పాటు పోలీసుల నుంచి ఆయుధాలు లాక్కునేందకు ట్రై చెయ్యడంతో..ఆత్మరక్షణ కోసం కాల్పలు జరిపినట్టు పోలీసు వర్గాల నుంచి అందుతోన్న సమాచారం. కాగా స్పాట్లోనే నిందితులకు పంచనామా నిర్వహించారు. కాగా ఎన్కౌంటర్ స్పాట్ నుంచి టీవీ9 ఎక్స్‌క్లూజీవ్ ఫోటోలను సంపాదించింది. మీరు ఇమేజ్‌లో […]
దిశ కేసులో నిందితులు ఎన్‌కౌంటర్‌తో దేశవ్యాప్తంగా హర్షతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా రాజకీయ నేతలు, ప్రముఖులు తెలంగాణ పోలీసుల చర్యను అభినందిస్తున్నారు. తెల్లవారుజామున పోలీసులు సీన్ రీ కన్స్ట్రక్షన్ చేస్తోన్న సమయంలో నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించడంతో పాటు పోలీసుల నుంచి ఆయుధాలు లాక్కునేందకు ట్రై చెయ్యడంతో..ఆత్మరక్షణ కోసం కాల్పలు జరిపినట్టు పోలీసు వర్గాల నుంచి అందుతోన్న సమాచారం. కాగా స్పాట్లోనే నిందితులకు పంచనామా నిర్వహించారు. కాగా ఎన్కౌంటర్ స్పాట్ నుంచి టీవీ9 ఎక్స్‌క్లూజీవ్ ఫోటోలను సంపాదించింది. మీరు ఇమేజ్‌లో క్లియర్‌గా చూడొచ్చు, ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో చుట్టూ పోలీసులు ‘డు నాట్ క్రాస్’ ట్యాగ్స్ పెట్టి స్పాట్‌ని తమ ఆధీనంలో పెట్టుకున్నారు. చెల్లాచెదురుగా పడి ఉన్న నిందితులు మృతదేహాలు చిత్రంలో కనిపిస్తున్నాయి.