Breaking News
  • అమరావతి: భూముల కొనుగోలుపై సీఐడీ కేసు నమోదు. ల్యాండ్‌ పూలింగ్‌పై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్న సీఐడీ. 796 తెల్ల రేషన్‌కార్డు దారులపై కేసు నమోదు. రూ.3 కోట్లకు ఎకరం భూమి కొనుగోలు చేసిన తెల్ల రేషన్‌కార్డు దారులు. రూ.300 కోట్లతో భూమి కొనుగోలు చేసినట్టు గుర్తించిన సీఐడీ. విచారణ కోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేసిన సీఐడీ. మొత్తం 129 ఎకరాలు కొన్న 131 మంది తెల్ల రేషన్‌కార్డుదారులు. పెద్దకాకానిలో 40 ఎకరాలు కొన్న 43 మంది. తాడికొండలో 180 ఎకరాలు కొనుగోలు చేసిన 188 మంది. తుళ్లూరులో 243 ఎకరాలు కొన్న 238 మంది. మంగళగిరిలో 133 ఎకరాలు కొనుగోలుచేసిన 148 మంది. తాడేపల్లిలో 24 ఎకరాలు కొన్న 49 మంది తెల్ల రేషన్‌కార్డు దారులు.
  • కడప: మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలపై అమరావతి జేఏసీ నేతల ఆగ్రహం. అమరావతి రాజధానిగా కొనసాగించే వరకు ఉద్యమాలు. బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపడం హర్షణీయం. మండలి చైర్మన్‌ పట్ల మంత్రుల తీరు బాధాకరం. ప్రజలే బుద్ధి చెబుతారు-జేఏసీ నేతలు రమణ, శ్రీనివాసులురెడ్డి.
  • నాపై ఆరోపణలు అవాస్తవం-ప్రత్తిపాటి పుల్లారావు. నాపై అన్యాయంగా కేసులు బనాయిస్తున్నారు. ప్రభుత్వం, అధికారులపై న్యాయ పోరాటం చేస్తా. రాజధాని భూముల్లో అక్రమాలు జరిగితే కేసులు పెట్టండి. తప్పు చేయకుండా కేసులు పెట్టడం అన్యాయం-ప్రత్తిపాటి.
  • అమరావతి: మంగళగిరి టీడీపీ ఆఫీస్‌కు భారీగా రాజధాని రైతులు. చంద్రబాబు, లోకేష్‌ను అభినందించిన రైతులు, కార్యకర్తలు. లోకేష్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన నేతలు, కార్యకర్తలు. రైతులకు మద్దతుగా జన్మదిన వేడుకలకు దూరంగా లోకేష్‌.
  • ప.గో: పాలకొల్లులో మండలి చైర్మన్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన జేఏసీ నేతలు, చైర్మన్‌కు బొకేలు ఇచ్చిన అభినందనలు తెలిపిన జేఏసీ నేతలు.

ఎన్‌కౌంటర్‌ స్పాట్ నుంచి నిందితుల ఫోటోలు..టీవీ9 ఎక్స్‌క్లూజీవ్..

Disha murder case: All four accused killed in 'encounter', ఎన్‌కౌంటర్‌ స్పాట్ నుంచి నిందితుల ఫోటోలు..టీవీ9 ఎక్స్‌క్లూజీవ్..

దిశ కేసులో నిందితులు ఎన్‌కౌంటర్‌తో దేశవ్యాప్తంగా హర్షతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా రాజకీయ నేతలు, ప్రముఖులు తెలంగాణ పోలీసుల చర్యను అభినందిస్తున్నారు. తెల్లవారుజామున పోలీసులు సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తోన్న సమయంలో నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించడంతో పాటు పోలీసుల నుంచి ఆయుధాలు లాక్కునేందకు ట్రై చెయ్యడంతో..ఆత్మరక్షణ కోసం కాల్పలు జరిపినట్టు పోలీసు వర్గాల నుంచి అందుతోన్న సమాచారం. కాగా స్పాట్‌లోనే నిందితులకు పంచనామా నిర్వహించారు. కాగా ఎన్‌కౌంటర్ స్పాట్ నుంచి టీవీ9 ఎక్స్‌క్లూజీవ్ ఫోటోలను సంపాదించింది. మీరు ఇమేజ్‌లో క్లియర్‌గా చూడొచ్చు, ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశంలో చుట్టూ పోలీసులు ‘డు నాట్ క్రాస్’ ట్యాగ్స్ పెట్టి స్పాట్‌ని తమ ఆధీనంలో పెట్టుకున్నారు. చెల్లాచెదురుగా పడి ఉన్న నిందితులు మృతదేహాలు చిత్రంలో కనిపిస్తున్నాయి.